MoviesVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/wipro50924e90-ee21-4a03-baef-3675ab9ddc03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/wipro50924e90-ee21-4a03-baef-3675ab9ddc03-415x250-IndiaHerald.jpgత్వరలోనే విప్రో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులకు వేతనాలు పెరగబోతున్నాయి. 2021 జనవరి 1వ తేదీ నుంచి అర్హత గల ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రధానంగా జూనియర విభాగం (బీ3 కంటె తక్కువ)లో జీతాలు పెంచనున్నట్లు పేర్కొంది. మధ్యస్థాయి విభాగం (సీ1 కంటే పైన) లోనూ వేతన పెంపుదల పరిశీలిస్తున్నారు. కాగా సీ1 విభాగంలో జూన్ 1 నుంచి పెంపును అమలుపర్చనున్నారు. బీ3 విభాగంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. wipro;auto;amala akkineni;bhanu;rohit;january;software;qualification;wipro;juneవిప్రో ఉద్యోగులకు న్యూ ఇయర్ బొనాంజావిప్రో ఉద్యోగులకు న్యూ ఇయర్ బొనాంజాwipro;auto;amala akkineni;bhanu;rohit;january;software;qualification;wipro;juneTue, 08 Dec 2020 23:26:03 GMTవిప్రో ఉద్యోగులకు న్యూ ఇయర్ బొనాంజా

త్వరలోనే విప్రో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులకు వేతనాలు పెరగబోతున్నాయి. 2021 జనవరి 1వ తేదీ నుంచి అర్హత గల ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ప్రధానంగా జూనియర విభాగం (బీ3 కంటె తక్కువ)లో జీతాలు పెంచనున్నట్లు పేర్కొంది. మధ్యస్థాయి విభాగం (సీ1 కంటే పైన) లోనూ వేతన పెంపుదల పరిశీలిస్తున్నారు. కాగా సీ1 విభాగంలో జూన్ 1 నుంచి పెంపును అమలుపర్చనున్నారు. బీ3 విభాగంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీలో పనిచేస్తున్న వారిలో 80శాతం మంది బీ3లో పనిచేస్తున్నారు. ఆఫ్ షోర్ ఉద్యోగులకు 6-8 శాతం, ఆన్ సైట్ సిబ్బంది కి 3-4 శాతం జీతాలు పెరిగనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా వేతనాలు పెంపుదల ఆగింది.  కొన్ని కంపెనీలు కరోనా కారణంగా వేతనాల్లో కోతలు పెడుతుండగా విప్రో వేతనాల పెంపు పై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కంపెనీకి పాతిక సంవత్సరాల పాటు సేవలందించిన రోహిత్ అడ్లకా సీఈఓ పదవి నుంచి వైదొలుగుతున్నారు. నూతన సీఈఓను నియమించే వరకు సీఓఓ బీఎం.భానుమూర్తి ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.



నిమ్మగడ్డకు ఛాన్స్ దొరికినట్లేనా...!

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>