Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel-saab-uppenafc829795-250f-40ab-b854-8313ee5a6dc7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel-saab-uppenafc829795-250f-40ab-b854-8313ee5a6dc7-415x250-IndiaHerald.jpg2021 సంక్రాంతికి సినిమాల సందడి మొదలు కానుందని తెలుస్తుంది. అయితే ఈ సంక్రాంతి రేసులో ఇప్పటికే యువ హీరోల సినిమాలు క్యూ కట్టగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలు రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఈ రెండు సినిమాలు సంక్రాంతి రేసు నుండి సమ్మర్ కు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. సంక్రాంతి రేసులో ఇప్పటికే 3 సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. vakeel-saab-uppena;pawan;ravi;pooja hegde;akhil akkineni;kalyan;kranthi;kranti;kushi;pawan kalyan;raj;ravi teja;makar sakranti;rrr movie;cinema;sankranthi;thriller;yuva;vaishnav tej;nithin reddy;research and analysis wing;mass;krack;redసంక్రాంతికి ఆ రెండు సినిమాలు రిలీజ్ లేనెట్టే..!సంక్రాంతికి ఆ రెండు సినిమాలు రిలీజ్ లేనెట్టే..!vakeel-saab-uppena;pawan;ravi;pooja hegde;akhil akkineni;kalyan;kranthi;kranti;kushi;pawan kalyan;raj;ravi teja;makar sakranti;rrr movie;cinema;sankranthi;thriller;yuva;vaishnav tej;nithin reddy;research and analysis wing;mass;krack;redMon, 07 Dec 2020 23:04:44 GMTసంక్రాంతి రేసులో ఇప్పటికే యువ హీరోల సినిమాలు క్యూ కట్టగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలు రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఈ రెండు సినిమాలు సంక్రాంతి రేసు నుండి సమ్మర్ కు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. సంక్రాంతి రేసులో ఇప్పటికే 3 సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు.

అందులో రాం రెడ్ సినిమాతో పాటుగా మాస్ మహ రాజ్ రవితేజ క్రాక్. నితిన్ రంగ్ దే రిలీజ్ అవనున్నాయి. అయితే ఈ మూడు సినిమాల్లో మూడు డిఫరెంట్ జానర్స్ గా వస్తున్నాయి. నితిన్ రంగ్ దే ఎంటర్టైనర్ గా వస్తుండగా రెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తుంది. ఇక క్రాక్ సినిమా రెగ్యులర్ మాస్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. సో ఈ మూడు సినిమాలతో పాటుగా అఖిల్ బ్యాచ్ లర్ కూడా సంక్రాంతికి వస్తుందని అంటున్నారు. అఖిల్, పూజా హెగ్దే నటిస్తున్న బ్యాచ్ లర్ సినిమా సంక్రాంతి రేసులో ఉంటుందని టాక్.

అందుకే వైష్ణవ్ తేజ్ ఉప్పెన, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రెండు సినిమాలు 2021 సంక్రాంతి నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. సమ్మర్ లో ఈ సినిమాల రిలీజ్ ఉంటాయని తెలుస్తుంది. తప్పకుండా ఈ రెండు సినిమాలు కూడా అంచనాలను అందుకునేలా ఉంటాయని అంటున్నారు. సో 2021 ఇదే కాదు చిరు ఆచార్య, ఆర్.ఆర్.ఆర్ సినిమాలు కూడా 2021 మెగా ఫ్యాన్స్ కు ఖుషి అందించేలా ఉన్నాయి.                                                  




ఆచార్య ఫ్లాష్ బ్యాక్.. మెగా ఫ్యాన్స్ కు అసలైన ట్రీట్..!

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>