PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kcr75b54898-3a67-4de5-9d01-0fc6bcf6468e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kcr75b54898-3a67-4de5-9d01-0fc6bcf6468e-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో సీఎం కేసీఆర్ కి ఇక నుంచి ప్రశాంత వాతావరణం ఉండే అవకాశం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో ఇప్పుడు సిఎం కేసీఆర్ చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అనేది ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పాలి. రాజకీయంగా ఇన్ని రోజులు ప్రశాంతంగా సీఎం కేసీఆర్ ఉన్నా సరే ఇప్పుడు మాత్రం అనుకున్న విధంగా వాతావరణం బిజెపి నుంచి లేదు అనేది స్పష్టంగా చెబుతున్నారు. త్వరలోనే టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కీలక నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఎవరు వెళ్తారు ఏంటనే దానిపై స్పష్టత లేకkcr;kcr;bharatiya janata party;warangal;telangana;congress;medak;partyఅలెర్ట్ అయిన కేసీఆర్...?అలెర్ట్ అయిన కేసీఆర్...?kcr;kcr;bharatiya janata party;warangal;telangana;congress;medak;partyMon, 07 Dec 2020 09:06:07 GMTతెలంగాణ లో సీఎం కేసీఆర్ కి ఇక నుంచి ప్రశాంత వాతావరణం ఉండే అవకాశం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో ఇప్పుడు సిఎం కేసీఆర్ చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అనేది ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పాలి. రాజకీయంగా ఇన్ని రోజులు ప్రశాంతంగా సీఎం కేసీఆర్ ఉన్నా సరే ఇప్పుడు మాత్రం అనుకున్న విధంగా వాతావరణం బిజెపి నుంచి లేదు అనేది స్పష్టంగా చెబుతున్నారు. త్వరలోనే టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కీలక నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

ఎవరు వెళ్తారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా దాదాపుగా ఆరుగురు నేతల కోసం భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసిందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది కీలక నేతలను పార్టీలోకి తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఎవరు అనేది తెలియకపోయినా ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు మాత్రం పార్టీ మారే అవకాశం ఉందని సమాచారం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ లోకి వెళ్ళడానికి రెడీ అయ్యారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఆయనతో పాటుగా వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం. మెదక్ జిల్లాకు చెందిన కొంత మంది నేతలతో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కువగా చర్చలు జరుపుతున్నారు. దీంతో ఇప్పుడు పార్టీలో అసహనంగా వున్న నేతలందరితో కూడా సీఎం కేసీఆర్ త్వరలోనే తెలంగాణ భవన్ లో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఎవరైతే పార్టీలో అసహనంగా ఉన్నారో వారందరితో కూడా ఇప్పుడు చర్చలు జరిపి త్వరలోనే వారిని కొన్ని పదవులు కూడా ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి.


అవినాష్ కు ఆ బిరుదు ఇచ్చేసిన కింగ్ నాగార్జున..!

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>