MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/madhavi-latha4b2b1029-bbc9-4a7a-ae1d-be86c9da443c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/madhavi-latha4b2b1029-bbc9-4a7a-ae1d-be86c9da443c-415x250-IndiaHerald.jpgనచ్చావులే సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ మాధవి లత.. ఈమె ఒకటో రెండో సినిమాలలో కనిపించి ఓ మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తర్వాత సినిమాలలో పెద్దగా కనిపించలేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం యాక్టిివ్ గా ఉంటుంది. పవన్ అభిమాని గా చెప్పుకొని బాగా ఫేమస్ అయ్యింది. కాగా, ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. లేడీ అనే టైటిల్ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సోలో పెర్ఫార్మెన్స్ చేయబోతుంది.జీఎస్‌ఎస్‌ఎస్‌పి కళ్యాణ్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది.madhavi latha;pawan;jeevitha rajaseskhar;kalyan;madhavi;madhavi latha;cinema;producer;producer1;heroine;nacchavule;nachavuleఈ సినిమా అయిన అమ్మడుకు కలిసి వస్తుందా..ఈ సినిమా అయిన అమ్మడుకు కలిసి వస్తుందా..madhavi latha;pawan;jeevitha rajaseskhar;kalyan;madhavi;madhavi latha;cinema;producer;producer1;heroine;nacchavule;nachavuleMon, 07 Dec 2020 15:00:00 GMTనచ్చావులే సినిమా తో తెలుగు చిత్ర  పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ మాధవి లత.. ఈమె ఒకటో రెండో సినిమాలలో కనిపించి ఓ మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తర్వాత సినిమాలలో పెద్దగా కనిపించలేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం యాక్టిివ్ గా ఉంటుంది. పవన్ అభిమాని గా చెప్పుకొని బాగా ఫేమస్ అయ్యింది. కాగా, ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. లేడీ అనే టైటిల్ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సోలో పెర్ఫార్మెన్స్ చేయబోతుంది. జీఎస్‌ఎస్‌ఎస్‌పి కళ్యాణ్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది.



మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీని చరణ్స్ క్రియేషన్స్, జీఎస్ఎస్ఎస్‌పీకే స్టూడియోజ్ బ్యానర్లపై సత్యనారాయణ గొరిపర్తి, జీఎస్ఎస్ఎస్‌పి కళ్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయ్యింది.ఈ సందర్బంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ..ఒకే ఒక క్యారెక్టర్‌తో ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నాం. సినిమా ఆద్యంతం స‌స్పెన్స్‌గా థ్రిల్ క‌లిగిస్తుంది. ప్రతి ఎపిసోడ్‌లో ప్రేక్షకుడు త‌న‌ని తాను చూసుకుంటాడు.. ఈ సినిమా ఒక నిజ జీవితాన్ని చూపిస్తుంది. మాధవి లతసినిమా చేయడం, అది కూడా చాలా కాలం గ్యాప్ తర్వాత చేయడం విశేషం.



ఏ ఆశ లేకుండా ఈ లోకంలోకి క‌ళ్ళు తెరిచి వ‌‌చ్చిన మ‌నిషి త‌న చుట్టూ అల్లుకుపోయిన భావోద్వేగాలు, ప్రేమ‌లు, ద్వేషాలు, క‌ప‌ట‌నాట‌కాలు, స్వార్థం క‌ళ్ళల్లో క‌నిపించ‌నివ్వకుండా మ‌నసులోని దాచుకునే స్వభావాలు.. క‌ళ్ళు మూసిన వెంట‌నే కార్చే క‌న్నీళ్ళు ఇదే జీవితం అని తెలుసుకున్న ఓ యువతి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది..ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.త్వర‌లోనే పాటలు విడుద‌ల చేసి సినిమాను 2021లో విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాను అని అన్నారు.. ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఈమెకు ఈ సినిమా ఏ మాత్రం హిట్ టాక్ ను అంధిస్తుందో చూడాలి..





ఆ డైరెక్టర్ స్టోరీ ప్రిన్స్ కు అంతలా నచ్చిందా?

వధువుకు కరోనా పాజిటివ్.. అయినా ఆపని పెళ్లి.. ఏం చేశారో తెలుసా..?

హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వరద సాయం

గర్భం పోయేందుకు మాత్ర వేసుకున్న బాలిక.. చివరికి ప్రాణం పోయింది.?

వచ్చే నెల జనవరిలో రెండు, ఏప్రిల్ నెల నాటికి మరో రెండు కరోనా వ్యాక్సిన్లు సిద్ధం!

ఆండ్రు రస్సెల్ కన్నా.. ఆ యువ ఆటగాడు చాలా బెటర్.?

తెలుగు రాష్ట్రాల సమస్యపై సుప్రీం కీలక తీర్పు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>