Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనా ప్రస్తుతం కరోనా వైరస్ నుంచి కోలుకుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మాత్రం ప్రపంచాన్ని మొత్తం పట్టి పీడిస్తూ ఎంతో మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంది అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కరోనా వైరస్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చైనా త్వరలో మరో సంక్షోభాన్ని కూడా ఎదుర్కోబోతోంది అని అక్కడి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఉన్న చైనా జనాభా తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చైనాలోని జనాభాను తగchaina;population;coronavirusకరోనా పోయింది.. కానీ చైనాలో ముంచుకొస్తున్న కొత్త సంక్షోభం..?కరోనా పోయింది.. కానీ చైనాలో ముంచుకొస్తున్న కొత్త సంక్షోభం..?chaina;population;coronavirusMon, 07 Dec 2020 15:10:00 GMTకరోనా వైరస్ నుంచి కోలుకుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మాత్రం ప్రపంచాన్ని మొత్తం పట్టి పీడిస్తూ ఎంతో మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంది అనే విషయం తెలిసిందే.  అయితే ఇప్పటికే కరోనా వైరస్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చైనా త్వరలో మరో సంక్షోభాన్ని కూడా ఎదుర్కోబోతోంది అని అక్కడి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఉన్న చైనా జనాభా తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.




 చైనాలోని జనాభాను తగ్గించేందుకు కేవలం సింగిల్కిడ్  నిబంధన విధించింది. దీంతో రోజురోజుకు చైనాలో వృద్ధులు పెరిగిపోయి  యువత తగ్గిపోతున్నారు. ఈ క్రమంలోనే మానవ వనరుల కొరత చైనాలో ఏర్పడుతుంది. దీన్ని గమనించిన ప్రభుత్వం... 2016లో సింగిల్ కిడ్ పాలసీని విరమించింది.  అయితే ప్రభుత్వం ఈ నిబంధన తీసి వేసినప్పటికీ అక్కడ ప్రజలు మాత్రం సింగిల్ కిడ్ పాలసీకి ఎక్కువగా అలవాటు పడడంతో ఇక ఇదే కొనసాగిస్తున్నారు దీంతో రానున్న రోజుల్లో మానవ వనరుల సంక్షోభం చైనాలో భారీగా ఏర్పడే అవకాశం ఉంది అని ప్రస్తుతం శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.  ఈ క్రమంలోనే ఎక్కువ మంది పిల్లలు కనాలని ప్రభుత్వం అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు...



 ముఖ్యంగా ఆర్థిక సామాజిక మార్పులు జీవన విధానం కారణంగా అక్కడ ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకోవడం లేదా పిల్లలు కనడానికి ఎంతో వాయిదా వేస్తూ వస్తున్నారు తద్వారా మానవ వనరుల కొరత మరింత పెరిగిపోతోంది. చైనా జనాభా దృష్ట్యా పునరుత్పత్తి రేటు 2.1గా ఉండగా 1.5 దిగువ కు చేరుకున్నదీ  అంటే ప్రమాదం ముంచుకు వచ్చినట్లే అని హెచ్చరిస్తున్నారు.  అందుకే మానవ వనరులు పెంచేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కూడా ప్రస్తుతంచర్యలు చేపడుతుంది. అయినప్పటికీ రోజురోజుకు చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతుంది. మరి ఈ సంక్షోభాన్ని చైనా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.


వధువుకు కరోనా పాజిటివ్.. అయినా ఆపని పెళ్లి.. ఏం చేశారో తెలుసా..?

హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వరద సాయం

గర్భం పోయేందుకు మాత్ర వేసుకున్న బాలిక.. చివరికి ప్రాణం పోయింది.?

వచ్చే నెల జనవరిలో రెండు, ఏప్రిల్ నెల నాటికి మరో రెండు కరోనా వ్యాక్సిన్లు సిద్ధం!

ఆండ్రు రస్సెల్ కన్నా.. ఆ యువ ఆటగాడు చాలా బెటర్.?

తెలుగు రాష్ట్రాల సమస్యపై సుప్రీం కీలక తీర్పు

బిగ్‌బాస్4లో చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. పిలిచిన నాగ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>