Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/death2716d22b-c48a-4fc6-8faa-6b149f097413-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/death2716d22b-c48a-4fc6-8faa-6b149f097413-415x250-IndiaHerald.jpgరోజురోజుకు వెలుగులోకి వస్తున్న దారుణ ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేల చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఒక దారుణ ఘటన గురించి మరవకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వస్తుందని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ఆడపిల్లలకు ఎక్కడ రక్షణ లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇంట్లో ఉన్న బయటకు వెళ్లిన కూడా కామాంధుల బారినపడి ఆడపిల్లలు బలి అవుతూనే ఉన్నారు. దీంతో రోజురోజుకీ ఆడపిల్లల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది. క్షణం భయపడుతూ బతికే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలdeath;jeevitha rajaseskhar;nithya new;warangal;police;local language;central government;lie;repalleగర్భం పోయేందుకు మాత్ర వేసుకున్న బాలిక.. చివరికి ప్రాణం పోయింది.?గర్భం పోయేందుకు మాత్ర వేసుకున్న బాలిక.. చివరికి ప్రాణం పోయింది.?death;jeevitha rajaseskhar;nithya new;warangal;police;local language;central government;lie;repalleMon, 07 Dec 2020 13:50:00 GMT



 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఆడ పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టడంలేదు నిత్యం ఏదో ఒక చోట చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అత్యాచారాలు జరుగుతూనే ఉండటం సభ్యసమాజం తలదించుకునేలా చేస్తోంది. వరంగల్ జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. కామాంధుల కోరల్లో చిక్కుకున్న బాలిక చివరికి పోరాడి మృత్యుఒడిలోకి చేరింది.  బాలికపై కొంతకాలం నుంచి లైంగిక దాడికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. బాలిక గర్భం దాల్చడంతో గర్భం పోయేలా ఒక అబార్షన్ టాబ్లెట్ ఇచ్చారు.



 ఆ ఇద్దరు యువకులు ఇచ్చిన అబార్షన్ మాత్ర వేసుకున్న బాలిక తీవ్ర రక్తస్రావం కావడంతో చివరికి ఆరోగ్యం  విషమించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది దగ్గొండి మండలం రేపల్లె లో చోటుచేసుకుంది. రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు బాలికను ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వైద్యులు చికిత్స అందించినప్పటికీ రక్తస్రావం ఆగకపోవడంతో చివరికి బాలిక ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు వదిలింది. ఇక బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరూ యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  గత నెలలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వరద సాయం

వచ్చే నెల జనవరిలో రెండు, ఏప్రిల్ నెల నాటికి మరో రెండు కరోనా వ్యాక్సిన్లు సిద్ధం!

ఆండ్రు రస్సెల్ కన్నా.. ఆ యువ ఆటగాడు చాలా బెటర్.?

తెలుగు రాష్ట్రాల సమస్యపై సుప్రీం కీలక తీర్పు

బిగ్‌బాస్4లో చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. పిలిచిన నాగ్?

హైదరాబాద్ మేయర్ అయ్యే ఆ లేడీ ఎవరు..?

నిహారిక పెళ్లికి చిరంజీవి గిఫ్ట్..అమ్మో అంత కాస్ట్లీనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>