BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/killingfca11691-dd55-4d79-8b88-1b28de265fde-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/killingfca11691-dd55-4d79-8b88-1b28de265fde-415x250-IndiaHerald.jpgకామారెడ్డి జిల్లా జిల్లా పోలీసు శాఖలో భారీ కుదుపు చోటు చేసుకుంది. కామారెడ్డి డిఎస్పీ లక్ష్మీనారాయణ అరెస్ట్ అయ్యారు. కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో అక్రమాస్తులపై విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులకు షాక్ తగిలింది. 2 కోట్ల 12 లక్షల విలువైన నగదు, బంగారం, వ్యవసాయ భూములున్నట్టు గుర్తించగా... సోదాల సమయంలో డిఎస్పీ ఇంట్లో ఏసీబీ అధికారులకు తూటాలు, వివిధ సామగ్రి దొరికాయి. తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో డిఎస్పీపై కేసు నమోదు చేసారు. డిఎస్పీ ఇంట్లో దొరికిన ఆయుధ సామగ్రి ఒకసారి చూస్తే police;tiru;hyderabad;district;huzur nagar;kanna lakshminarayana;court;arrest;traffic police;kamareddy;anti-corruption bureau;karimnagar;vఆ పోలీసు ఇంట్లో భారీ ఆయుధాలు, తెలంగాణా పోలీస్ శాఖలో సంచలనంఆ పోలీసు ఇంట్లో భారీ ఆయుధాలు, తెలంగాణా పోలీస్ శాఖలో సంచలనంpolice;tiru;hyderabad;district;huzur nagar;kanna lakshminarayana;court;arrest;traffic police;kamareddy;anti-corruption bureau;karimnagar;vMon, 07 Dec 2020 10:55:00 GMTకామారెడ్డి జిల్లా జిల్లా పోలీసు శాఖలో భారీ కుదుపు చోటు చేసుకుంది. కామారెడ్డి డిఎస్పీ లక్ష్మీనారాయణ అరెస్ట్ అయ్యారు. కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో అక్రమాస్తులపై విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులకు షాక్ తగిలింది. 2 కోట్ల 12 లక్షల విలువైన నగదు, బంగారం, వ్యవసాయ భూములున్నట్టు గుర్తించగా... సోదాల సమయంలో డిఎస్పీ ఇంట్లో ఏసీబీ అధికారులకు తూటాలు, వివిధ సామగ్రి దొరికాయి.

తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో డిఎస్పీపై కేసు నమోదు చేసారు. డిఎస్పీ ఇంట్లో దొరికిన ఆయుధ సామగ్రి ఒకసారి చూస్తే 9 ఎంఎంవి 1 క్యాట్రిడ్జి.. 9 తూటాలు, ఎస్ఎల్ఆర్(7.62) 2 క్యాట్రిడ్జిలు.. 5 తూటాలు, 0.303 వి 3 క్యాట్రిడ్జిలు.. 2 తూటాలు, 0.22 గన్ కు సంబందించిన 4 క్యాట్రిడ్జిలు.. 2 తూటాలు, ఏకే 47 గన్ 6 షెల్స్, 9 ఎంఎం గన్ 1 షెల్ ఉన్నాయి.


పొట్ట నింపుకోవడానికి ఆ పని చేయక తప్పడం లేదు : శివారెడ్డి

చంద్రబాబుకు మా చెడ్డ ట్రబులొచ్చింది..?

లోకేష్ లో నిజంగా ఇంత చలనం ఎలా వచ్చింది..?

పాకిస్థాన్‌లో ఘోరం.. పెళ్లి చేసుకోనన్న క్రిస్టియన్ మహిళను దారుణంగా..

ఆ రెండు సినిమాలను అక్క‌డే ప్లాన్ చేసిన నితిన్‌..!?

ట్రంప్ నోట మరో సారి అదే మాట.. నేనే గెలిచా అంటూ..?

గోవు దానం చేయండి: వైవీ సుబ్బారెడ్డి పిలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>