PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maro-sari-aa-vishayam-pai-rootu-marchina-ramulamma-karanam-ide02414ad5-f6e3-494a-8e71-b57929b59a49-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maro-sari-aa-vishayam-pai-rootu-marchina-ramulamma-karanam-ide02414ad5-f6e3-494a-8e71-b57929b59a49-415x250-IndiaHerald.jpgజనవరి 26, 1998 లో బిజేపిలో నా రాజకీయ జీవితం ప్రారంభించా అని విజయశాంతి అన్నారు. ఆమె ఢిల్లీలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ కోసం చాలా కష్ట పడ్డాను అన్నారు. కొన్ని కారణాల వల్ల బిజేపి వదిలి బయటకు వచ్చాఅని ఆమె చెప్పుకున్నారు. 2005 మే లో బయటకు వచ్చి తెలంగాణ లక్ష్యంగా తల్లి తెలంగాణ పార్టీ నెలకొల్పా అని ఆమె చెప్పారు. అనేక అంశాలపై పోరాడా అని ఆమె వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కోసం ఎవరు ఉండకూడదు అన్నారు. ఏ పార్టీ ఉండకూడదన్న దురుద్దేశ్యంతో వ్యవహరించారు అని విమర్శించారు. పార్టీని విలీనం vijayshanthi, bjp, trs, kcr, ts;kcr;vijayashanti;jeevitha rajaseskhar;telangana rashtra samithi trs;telangana;mp;january;kanna lakshminarayana;u turn;partyఆ రాత్రి ఏం జరిగిందో తెలియదు: విజయశాంతి కీలక వ్యాఖ్యలుఆ రాత్రి ఏం జరిగిందో తెలియదు: విజయశాంతి కీలక వ్యాఖ్యలుvijayshanthi, bjp, trs, kcr, ts;kcr;vijayashanti;jeevitha rajaseskhar;telangana rashtra samithi trs;telangana;mp;january;kanna lakshminarayana;u turn;partyMon, 07 Dec 2020 17:00:00 GMTజనవరి 26,  1998 లో బిజేపిలో నా రాజకీయ జీవితం ప్రారంభించా అని విజయశాంతి అన్నారు. ఆమె ఢిల్లీలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ కోసం చాలా కష్ట పడ్డాను అన్నారు. కొన్ని కారణాల వల్ల బిజేపి వదిలి బయటకు వచ్చాఅని ఆమె చెప్పుకున్నారు. 2005 మే లో బయటకు వచ్చి తెలంగాణ లక్ష్యంగా తల్లి తెలంగాణ పార్టీ నెలకొల్పా అని ఆమె చెప్పారు. అనేక అంశాలపై పోరాడా అని ఆమె వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కోసం ఎవరు ఉండకూడదు అన్నారు. ఏ పార్టీ ఉండకూడదన్న దురుద్దేశ్యంతో వ్యవహరించారు అని  విమర్శించారు.

పార్టీని విలీనం చేయమని నాపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారు అని, కేసీఆర్ కన్నా నేను ముందుగా తెలంగాణ కోసం పోరాడుతూ వచ్చా అని ఆమె చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ నుంచి ఇద్దరం ఎంపీలుగా గెలిచాం అన్నారు. 2013 లో జూలైలో,  అదే రాత్రి నన్ను సస్పెండ్ చేశారు అని ఆమె పేర్కొన్నారు. ముందు నుంచే నాపై కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరించారు అని ఆమె పేర్కొన్నారు. నేనే పార్టీ నుంచి బయటకు వెళ్లానని ప్రచారం చేశారు అన్నారు. తెలంగాణ ఇస్తే తెరాస ను పార్టీ ని విలీనం చేస్తానని సోనియాకు చెప్పారు అని కానీ,  ఆయన యూటర్న్ తీసుకున్నారు అన్నారు.

తెలంగాణ లో కొట్లాడే నేతలు ఉండకూడదన్న యోచనలో  కేసీఆర్ అందర్నీ  ఆ పార్టీ లో చేర్చుకున్నారు అని విమర్శలు చేసారు. కానీ, ప్రస్తుతం తెలంగాణ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది అన్నారు. కేసీఆర్ గద్దె దించుతాం, ఆయన అవినీతిని బయట పెడతా అని వ్యాఖ్యానించారు. తెలంగాణ లో అత్యధికంగా అవినీతి జరుగుతోంది అని విమర్శించారు. రేపు తెలంగాణలో రాబోయేది బిజేపి ప్రభుత్వమే అన్నారు. విజయ శాంతి ఎక్కడ ఉన్న కీలక పాత్రే పోషిస్తుందిఅని ఆమె చెప్పుకొచ్చారు.


ఒప్పుకోకపోతే అవార్డులు తిరిగిచ్చేస్తాం..!

ఒక రాజధాని కట్టడానికే డబ్బులు లేవు.. మూడు ఎలా కడతారు?

కేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతి

ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>