Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/samanthae2ca9a77-5841-428c-a30b-02e126a933ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/samanthae2ca9a77-5841-428c-a30b-02e126a933ed-415x250-IndiaHerald.jpgకన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో ఓ రేంజ్ ఫాంలో ఉందన్న విషయం తెలిసిందే. ఈ ఇయర్ మొదట్లో సూపర్ స్టార్ మహేష్ తో రష్మిక సరిలేరు నీకెవ్వరు హిట్ కొట్టగా నితిన్ తో భీష్మ అంటూ వచ్చి మరో హిట్ అందుకుంది. ఈ ఇయర్ తెలుగులో రెండు హిట్లు కొట్టిన స్టార్ హీరోయిన్ గా రష్మిక సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అందుకే అమ్మడికి ఇక్కడ వరుస అవకాశాలు వస్తున్నాయి. rashmika-mandanna;mahesh;nithin;pooja hegde;priya;salman khan;bhama;dulquer salmaan;raashi khanna;raasi;rashmika mandanna;india;cinema;telugu;rajani kanth;kannada;hero;heroine;nithin reddy;nijam;ishtam;rashi khannaస్టార్ హీరో వారసుడికి షాక్ ఇచ్చిన రష్మిక..!స్టార్ హీరో వారసుడికి షాక్ ఇచ్చిన రష్మిక..!rashmika-mandanna;mahesh;nithin;pooja hegde;priya;salman khan;bhama;dulquer salmaan;raashi khanna;raasi;rashmika mandanna;india;cinema;telugu;rajani kanth;kannada;hero;heroine;nithin reddy;nijam;ishtam;rashi khannaMon, 07 Dec 2020 16:36:00 GMTకన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో ఓ రేంజ్ ఫాంలో ఉందన్న విషయం తెలిసిందే. ఈ ఇయర్ మొదట్లో సూపర్ స్టార్ మహేష్ తో రష్మిక సరిలేరు నీకెవ్వరు హిట్ కొట్టగా నితిన్ తో భీష్మ అంటూ వచ్చి మరో హిట్ అందుకుంది. ఈ ఇయర్ తెలుగులో రెండు హిట్లు కొట్టిన స్టార్ హీరోయిన్ గా రష్మిక సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అందుకే అమ్మడికి ఇక్కడ వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా ఓ క్రేజీ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది.

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపుడి డైరక్షన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా రష్మికని అడిగారట. అయితే ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జెస్ట్ కాక సినిమా ఛాన్స్ వదులుకుందట. స్వప్నా సినిమాస్ బ్యానర్ లో ప్రియాంకా దత్, స్వప్నా దత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉన్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ఒక హీరోయిన్ గా పూజా హెగ్దేని ఫిక్స్ చేశారని టాక్. అయితే రష్మికని సెకండ్ లీడ్ గా తీసుకోవాలని అనుకోగా ఆమె మాత్రం సారీ చెప్పిందట. మరి నిజంగానే డేట్స్ అడ్జెస్ట్ కాలేదా లేక పూజా హెగ్దే తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇష్టంలేక కాదన్నదా అన్నది తెలియాల్సి ఉంది. రష్మిక కాదన్న ఆ ఆఫర్ రాశి ఖన్నా దగ్గరకు వెళ్లినట్టు టాక్. రాశి ఒప్పుకుంటే మాత్రం ఆమెకు ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. తెలుగులో కెరియర్ స్ట్రగుల్ లో ఉన్న రాశి ఖన్నాకు ఇది మంచి అవకాశం.                              




బ్రేకింగ్ : బిజెపి లో చేరనున్న నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ....??

కేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతి

ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?

పెదనాన్న.. నేను.. ఓ సెల్ఫీ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>