PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagane6f5089f-fddb-4439-a49e-a04fd7015502-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagane6f5089f-fddb-4439-a49e-a04fd7015502-415x250-IndiaHerald.jpgఇప్పటివరకు సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి....ఇప్పుడు అభివృద్ధిపై దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. ఏపీకి ఆదాయం తీసుకురావడమే లక్ష్యంగా సరికొత్త పెట్టుబడులని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ప్రతిష్టాత్మక పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ రానుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకుంది. అమూల్తోడ ఒప్పందం ద్వారా పాడిరైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం తెలుపుతుంది. మార్కెట్లోర పోటీతత్వం వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్న జగన్...అమూల్లోద ఒప్పందం వల్ల పాడjagan;editor mohan;jagan;andhra pradesh;minister;tdp;dhulipalla narendra kumar;sv mohan reddy;reddy;heritage foods;narendraఅమూల్‌పై లొల్లి...ఆ మంత్రిని బుక్ చేస్తున్నారుగా...!అమూల్‌పై లొల్లి...ఆ మంత్రిని బుక్ చేస్తున్నారుగా...!jagan;editor mohan;jagan;andhra pradesh;minister;tdp;dhulipalla narendra kumar;sv mohan reddy;reddy;heritage foods;narendraMon, 07 Dec 2020 00:00:00 GMTఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి....ఇప్పుడు అభివృద్ధిపై దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. ఏపీకి ఆదాయం తీసుకురావడమే లక్ష్యంగా సరికొత్త పెట్టుబడులని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ప్రతిష్టాత్మక పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ రానుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకుంది. అమూల్తోడ ఒప్పందం ద్వారా పాడిరైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం తెలుపుతుంది. మార్కెట్లోర పోటీతత్వం వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్న జగన్...అమూల్లోద ఒప్పందం వల్ల పాడిరైతులకు లీటర్కుత రూ.5 నుంచి రూ.7 వరకు ఆదాయం చేకూరుతుందని పేర్కొన్నారు. అమూల్కుు వచ్చే లాభాల్లో ఏడాదికి రెండుసార్లు బోనస్‍ రూపంలో మహిళలకే ఇస్తుందన్నారు.

అయితే ప్రభుత్వం రైతులకు మేలు కలిగేలా అమూల్ సంస్థని రాష్ట్రానికి తీసుకొస్తుంటే, దీనిపై ప్రతిపక్ష టీడీపీ నానా రాద్ధాంతం చేస్తుంది. ఇప్పటికే హెరిటేజ్ సంస్థ చంద్రబాబు ఫ్యామిలీ సంస్థ అని అందరికీ తెలిసిందే. అలాగే సంగం, విజయ డైరీలు కూడా టీడీపీ కనుసన్నల్లోనే నడుస్తాయి.  అందుకే టీడీపీ నాయకులు అమూల్‌పై విమర్శలు గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అమూల్ వల్ల పలువురు రైతులకు మేలు జరుగుతుందని చెప్పినా కూడా, టీడీపీ నేతలు దీనిపై విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సంగం డైరీకి ఛైర్మన్‌గా ఉన్న టీడీపీ సీనియర్ నేత narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధూళిపాళ్ల నరేంద్ర అమూల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అమూల్‌ కోసం ప్రభుత్వం ఎందుకు తహతహలాడుతోందని, మౌలిక సదుపాయాల కోసం రూ.3 వేల కోట్లు ఎందుకు? అని ప్రశ్నించారు. అమూల్‌ సంస్థకు ప్రభుత్వ ఆస్తులు ధారాదత్తం చేయాలని చూస్తున్నారని ఆరోపణలు చేశారు.

ఇక ఇందులో నరేంద్ర, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా లాగే ప్రయత్నం చేశారు. ఒంగోలు డెయిరీ సేకరించే పాలను అమూల్‌కు మళ్లిస్తున్నారని, ఒంగోలు డెయిరీకి ఏడాది క్రితం రూ.3 వేలు కూడా ఇవ్వలేదన్నారు. ఒంగోలు డెయిరీ నిర్వీర్యం అయితే మంత్రి బాలినేని ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. మొత్తానికైతే అమూల్‌పై టీడీపీ నేతలు గట్టిగానే లొల్లి చేస్తున్నారు.




సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!

కరోనా వైరస్ ప్రమోషన్‌లో ఆర్జీవీ వివాదాస్పద కామెంట్స్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>