Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rohith-place-lo-jattuloki-rabothundi-veerena0e45fe3f-e355-48d7-926f-095bfb171151-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rohith-place-lo-jattuloki-rabothundi-veerena0e45fe3f-e355-48d7-926f-095bfb171151-415x250-IndiaHerald.jpgటీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గురించి గత కొంతకాలంగా ఎంతగానో చర్చ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా ఎంతో సమర్థవంతంగా జట్టును ముందుకు తీసుకెళ్ళాడు రోహిత్ శర్మ. ఇక మొదటినుంచి అగ్రస్థానంలో జట్టును ఉంచిన రోహిత్ శర్మ వరుస విజయాలు అందుకుంటూ ప్రత్యర్థి జట్టును చిత్తు చేస్తూ దూసుకుపోయాడు అనే విషయం తెలిసిందే. ఐపీఎల్ లో భాగంగానే తొడ కండరాలు పట్టేయడం తో గాయం బారినపడిన రోహిత్ శర్మ ఆ తర్వాత కొన్ని మ్యాచులు దూరమయ్యాడు ఇక మళ్లీ ఫైనల్ మ్యాచ్ లోకి ఎంట్రీ ఇచ్rohith;rohit;mumbai;cricket;rohit sharma;india;australia;bcci;2020;bengaluru 1గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ.. కానీ..?గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ.. కానీ..?rohith;rohit;mumbai;cricket;rohit sharma;india;australia;bcci;2020;bengaluru 1Mon, 07 Dec 2020 17:00:00 GMTఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గురించి గత కొంతకాలంగా ఎంతగానో చర్చ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా ఎంతో సమర్థవంతంగా జట్టును ముందుకు తీసుకెళ్ళాడు రోహిత్ శర్మ. ఇక మొదటినుంచి అగ్రస్థానంలో జట్టును ఉంచిన రోహిత్ శర్మ వరుస విజయాలు అందుకుంటూ ప్రత్యర్థి జట్టును చిత్తు చేస్తూ దూసుకుపోయాడు అనే విషయం తెలిసిందే. ఐపీఎల్ లో భాగంగానే తొడ కండరాలు పట్టేయడం తో గాయం బారినపడిన రోహిత్ శర్మ ఆ తర్వాత కొన్ని మ్యాచులు దూరమయ్యాడు ఇక మళ్లీ ఫైనల్ మ్యాచ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ...  మళ్లీ సత్తా చాటి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.



 అయితే ఐపీఎల్ ముగింపు దశలో ఉన్నప్పుడే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టు ఎంపిక జరిగింది ఈ క్రమంలోనే భారత జట్టులో కీలక ఆటగాడైన రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అయితే బీసీసీఐ మళ్లీ వెనక్కి తగ్గి టెస్ట్  సిరీస్ కోసం రోహిత్ శర్మను ఎంపిక చేసింది అనే విషయం తెలిసిందే. ఆ తర్వాత రోహిత్ శర్మ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అంటూ తెలిపింది అయితే.. రోహిత్ శర్మ ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పటికీ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు అన్న కారణంతో అతనిని ఆస్ట్రేలియా పర్యటనకు నుంచి తప్పించారు అన్న టాక్ కూడా వినిపించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ పూర్తిస్థాయిలో గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది.


 తొడ కండరాల గాయం బారిన పడిన రోహిత్ శర్మ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుని ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు అని ఇటీవలే టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే గాయం భారీ  నుంచిబయట పడినప్పటికీ ప్రస్తుతం బరువు తగ్గేందుకు రోహిత్ శర్మ ప్రయత్నిస్తున్నాడని ఫిట్నెస్ స్టాండర్డ్స్ మరింత పెంచుకోవడానికి రోహిత్ శర్మ ప్రయత్నిస్తున్నాడు అంటూ తెలిపింది. ఇప్పటికీ 2020 సంవత్సరం లోపలుమార్లు గాయాల బారిన పడిన రోహిత్ శర్మ 2021లో ఫిట్నెస్ మరింత పెంచుకుని నిరంతరాయంగా క్రికెట్ ఆడాలని ఉద్దేశంతో ప్రస్తుతం ఫిట్నెస్ పెంచుకోవడంపై  ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.


ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

ఒక రాజధాని కట్టడానికే డబ్బులు లేవు.. మూడు ఎలా కడతారు?

కేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతి

ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>