MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radheshyame97374bc-07a9-44dc-a948-e71a9797bab5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radheshyame97374bc-07a9-44dc-a948-e71a9797bab5-415x250-IndiaHerald.jpgపూజా హెగ్డే ఇప్పుడు వరుస షూట్ స్ తో బిజీగా ఉంది. ఈమె చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగు విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె ప్రభాస్ సరసన రాధేశ్యాం అనే ఒక పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తోంది. అలాగే అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే లవ్ స్టోరీ చేస్తోంది. ఇది కాక ఆమె బాలీవుడ్లో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ వీర్ సింగ్ హీరోగా సర్కస్ అనే సినిమా చేస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలైtollywood;prabhas;jacqueline fernandez;pooja hegde;rohit shetty;salman khan;varun sharma;akhil akkineni;bhama;bhaskar;nageshwara rao akkineni;rohit;varun;varun sandesh;varun tej;diwali;dussehra;hyderabad;india;italy;veer singhh;cinema;baba bhaskar;january;love;november;vijayadashami;love storyపూజకు ఇక టెన్షనే. మరో సినిమా సెట్స్ మీదకు ?పూజకు ఇక టెన్షనే. మరో సినిమా సెట్స్ మీదకు ?tollywood;prabhas;jacqueline fernandez;pooja hegde;rohit shetty;salman khan;varun sharma;akhil akkineni;bhama;bhaskar;nageshwara rao akkineni;rohit;varun;varun sandesh;varun tej;diwali;dussehra;hyderabad;india;italy;veer singhh;cinema;baba bhaskar;january;love;november;vijayadashami;love storyMon, 07 Dec 2020 09:00:00 GMTపూజా హెగ్డే ఇప్పుడు వరుస షూట్ స్ తో బిజీగా ఉంది. ఈమె చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగు విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె ప్రభాస్ సరసన రాధేశ్యాం అనే ఒక పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తోంది. అలాగే అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే లవ్ స్టోరీ చేస్తోంది. ఇది కాక ఆమె బాలీవుడ్లో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ వీర్ సింగ్ హీరోగా సర్కస్ అనే సినిమా చేస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలైంది.


దీంతో ఈ భామకి వరుస షూట్ లు ఒకదాని వెనక ఒకటి వచ్చేస్తున్నాయి. దసరా అయిపోగానే ఇటలీ వెళ్ళిపోయిన ఈ భామ అక్కడ రాధేశ్యామ్ షూటింగ్ జరుపుకుని నవంబర్ మొదటి వారంలో ఇండియా తిరిగి వచ్చింది. వచ్చి రావడంతో దీపావళి కూడా జరుపుకోకుండానే సర్కస్ సినిమా షూటింగ్ కి హాజరైంది. అలా ప్యాకప్ చెప్పారో లేదో మరలా హైదరాబాద్ వచ్చి ఇక్కడ రాధేశ్యామ్ అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల షూటింగ్ లకు హాజరవుతోంది.  ఈమె సల్మాన్ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

 కభీ ఈద్ కభీ దీపావళి పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజ ఒక కీలక పాత్ర పోషిస్తోంది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కూడా జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా మూడు సినిమాలని మేనేజ్ చేసుకుంటూ వచ్చిన పూజకు మరో సినిమా యాడ్ కానున్నది. దీంతో ఆమె వీటన్నిటినీ ఎలా మేనేజ్ చేస్తుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్టు సినిమాలు ఒప్పుకోగానే సరిపోదు ఇప్పుడు వీటన్నిటినీ మేనేజ్ చేసుకోక తప్పదు కదా అని కొందరు కామెంట్ చేస్తున్నారు.  


అలెర్ట్ అయిన కేసీఆర్...?

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>