PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vishnudc9e73d3-3081-4798-835f-730ee1a3c723-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vishnudc9e73d3-3081-4798-835f-730ee1a3c723-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుంది.. ఇప్పటికే టీడీపీ ని వెనక్కి నెట్టేయడంలో దాదాపు సఫలమయ్యింది. చంద్రబాబు కు మూడు చెరువుల నీళ్లు తాగించడంలో అధికార పార్టీ వైసీపీ కి బీజేపీ ఏమాత్రం మించిపోలేదు.. ముఖ్యంగా సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక టీడీపీ ని పరిగెత్తిస్తున్నాడు.. రాష్ట్రంలో రెండో స్థానం కోసం ప్రయత్నిస్తూ టీడీపీ ని లేకుండా చేయడానికి యిప్పటికే కొన్ని ప్రణాళికలు వేసి అందులో సక్సెస్ అవుతున్నారు.. అటు చంద్రబాబు అండ్ కో కూడా వీరి దెబ్బకు సైలెంట్ అయిపోయారు.. vishnu;cbn;kumaar;bharatiya janata party;andhra pradesh;vishakapatnam;pond;court;king;mla;tdp;success;central government;ycp;partyరాజుగారు ఇంత సాఫ్ట్ గా ఉంటే అధికారం కష్టమే..?రాజుగారు ఇంత సాఫ్ట్ గా ఉంటే అధికారం కష్టమే..?vishnu;cbn;kumaar;bharatiya janata party;andhra pradesh;vishakapatnam;pond;court;king;mla;tdp;success;central government;ycp;partyMon, 07 Dec 2020 21:01:00 GMTబీజేపీ అధికారంలోకి రావాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుంది.. ఇప్పటికే టీడీపీ ని వెనక్కి నెట్టేయడంలో దాదాపు సఫలమయ్యింది. చంద్రబాబు కు మూడు చెరువుల నీళ్లు తాగించడంలో అధికార పార్టీ వైసీపీ కి బీజేపీ ఏమాత్రం మించిపోలేదు.. ముఖ్యంగా సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక టీడీపీ ని పరిగెత్తిస్తున్నాడు.. రాష్ట్రంలో రెండో స్థానం కోసం ప్రయత్నిస్తూ టీడీపీ ని లేకుండా చేయడానికి యిప్పటికే కొన్ని ప్రణాళికలు వేసి అందులో సక్సెస్ అవుతున్నారు.. అటు చంద్రబాబు అండ్ కో కూడా వీరి దెబ్బకు సైలెంట్ అయిపోయారు..

ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తో చంద్రబాబు ఇప్పుడు ఇంటినుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడుతున్నాడు.. అయితే ఇటీవలే సోము వీర్రాజు తనలాగే విమర్శలు చేసేందుకు తనకు తగ్గ ఓ టీం ని రెడీ చేసుకుంటున్నారు. అందులో భాగంగా విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే మరీ మెతకగా ఉండడం పార్టీ వర్గాలకు ఏమాత్రం నచ్చట్లేదు.. సోము కి పూర్తి భిన్నంగా అయన రాజకీయాలు కొనసాగిస్తున్నారు..

అయన మాటల్లో చంద్రబాబు అంటే ఇష్టం అనేది తెలుస్తుంది. గత అయిదేళ్ళ కాలంలో ఏపీ బీజేపీ శాసనసభా పక్ష నేతగా విష్ణు కుమార్ రాజు ఉండేవారు. నాడు ఆయన అసెంబ్లీలో చంద్రబాబును అలనాటి అందాల నటుడు శోభన్ బాబు తో పోల్చారు. బాబుని పాలనాదక్షుడంటూ కితాబు ఇచ్చారు. ఇప్పటికి చాలా సార్లు చంద్రబాబు పై ప్రేమను చూపించారు రాజుగారు..విశాఖ నిండా అక్రమాలు, కబ్జాలు, నిబంధలను విరుధ్ధంగా లీజుల గలీజుల కధలు ఎన్నో ఉన్నాయి. గత కొన్ని నెలలుగా వైసీపీ సర్కార్ వీకెండ్స్ లో వీటి మీద దాడులు చేస్తూ కూల్చుడు ఆపరేషన్ పెద్ద ఎత్తున చేపడుతోంది. దీని వల్ల కోర్టులకు వెళ్ళేందుకు కూడా వెంటనే వీలు కావడంలేదని అక్రమార్కులు విలవిలలాడుతున్నారు. ఇక ఆక్రమణలు జరిగిన వాటిలో మెజారిటీ వాటా టీడీపీ నేతలదే. దాంతో వారు కకావికలు అవుతున్నారు. వారి తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లుగా విష్ణు కుమార్ రాజు హై కోర్టు బెంచిని వీకెండ్స్ లో తెరచి అయినా బాధితులకు న్యాయం చేయమంటున్నారు.


రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?

శీతాకాలంలో ఈ సూప్ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>