BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/petrolpricetoday-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/petrolpricetoday-415x250-IndiaHerald.jpgనాచారం పీఎస్ పరిధి మల్లాపూర్ గోకుల్ నగర్ లో డీజిల్ మాఫియా పై మల్కజ్గిరి ఎస్ఓటి నాచారం పోలిసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. భారీ ఎత్తున అక్రమ డీజిల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు... వైట్ ఫ్యూయల్ ను డీజిల్ గా మార్చి అక్రమ దందాకు పాల్పడుతున్నారు అని గుర్తించారు. పోలీసుల కళ్ళ ముందే వైట్ ఫ్యూయల్ లో ఇంజిన్ ఆయిల్ కలిపితే డీజిల్ గా మారుతున్న విధానాన్ని గుర్తించారు. పోలీసులు వైట్ ఫ్యూయల్ ను పట్టుకోగ పోలీసులను తప్పు ద్రోవ పట్టించేందుకు ప్రయత్నం చేసారు. డబ్బాలో ఆయిల్ కలుపుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులుdiesel, hyderabad;mahesh;hyderabad;huzur nagar;police;diesel;driver;oil;march;redహైదరాబాద్ లో డీజిల్ కొట్టిస్తున్నారా...? ఇది తెలుసుకోండిహైదరాబాద్ లో డీజిల్ కొట్టిస్తున్నారా...? ఇది తెలుసుకోండిdiesel, hyderabad;mahesh;hyderabad;huzur nagar;police;diesel;driver;oil;march;redMon, 07 Dec 2020 16:57:00 GMTనగర్ లో డీజిల్ మాఫియా పై మల్కజిగిరి  ఎస్ఓటి నాచారం పోలిసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. భారీ ఎత్తున అక్రమ డీజిల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు... వైట్ ఫ్యూయల్ ను డీజిల్ గా మార్చి అక్రమ దందాకు పాల్పడుతున్నారు అని గుర్తించారు. పోలీసుల కళ్ళ ముందే వైట్ ఫ్యూయల్ లో ఇంజిన్ ఆయిల్ కలిపితే డీజిల్ గా మారుతున్న విధానాన్ని గుర్తించారు.

పోలీసులు వైట్ ఫ్యూయల్ ను పట్టుకోగ పోలీసులను తప్పు ద్రోవ పట్టించేందుకు ప్రయత్నం చేసారు. డబ్బాలో ఆయిల్ కలుపుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు వారిని పట్టుకున్నారు. నిర్వాహకుడు దండు దయానంద, దయానంద కుమారుడు దండు మహేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అక్రమ డిజిల్ తరలిస్తున్న టాంకర్ డ్రైవర్ క్లీనర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.


ఒక రాజధాని కట్టడానికే డబ్బులు లేవు.. మూడు ఎలా కడతారు?

కేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతి

ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?

పెదనాన్న.. నేను.. ఓ సెల్ఫీ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>