TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/lg-phones4a8c2d5a-0326-4862-bba5-0d62e992e8ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/lg-phones4a8c2d5a-0326-4862-bba5-0d62e992e8ff-415x250-IndiaHerald.jpgప్రముఖ మొబైల్ కంపెనీ ఎల్జీ ఇప్పుడు మరో రెండు ఫోన్లను మార్కెట్ లోకి మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నారు..ఆ ఫోన్లు ఎల్జీ కే42, ఎల్జీ కే52 స్మార్ట్ ఫోన్లు.. ముందు వచ్చిన ఫోన్లకు ఈ ఫోన్లకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని అంటున్నారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. ఎల్జీ కే 42 ఫోన్ ఇటీవలే విదేశాల్లో లాంఛ్ అయ్యింది. ఇప్పటికే ఈ ఫోన్లు లాంఛ్ అవ్వడంతో వీటి ప్రత్యేకమైన ఫీచర్లు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. lg phones;smart phone;vegetable marketసరికొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి రానున్న ఎల్జీ ఫోన్లు ఇవే.. వీటి ప్రత్యేకతలు..సరికొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి రానున్న ఎల్జీ ఫోన్లు ఇవే.. వీటి ప్రత్యేకతలు..lg phones;smart phone;vegetable marketMon, 07 Dec 2020 03:00:00 GMTమార్కెట్ లోకి మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నారు..ఆ ఫోన్లు ఎల్జీ కే42, ఎల్జీ కే52 స్మార్ట్ ఫోన్లు.. ముందు వచ్చిన ఫోన్లకు ఈ ఫోన్లకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని అంటున్నారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. ఎల్జీ కే 42 ఫోన్ ఇటీవలే విదేశాల్లో లాంఛ్ అయ్యింది. ఇప్పటికే ఈ ఫోన్లు లాంఛ్ అవ్వడంతో వీటి ప్రత్యేకమైన ఫీచర్లు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ముందుగా ఎల్జీ కే 42..

హీలియో పీ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీకార్డు ద్వారా పెంచుకునే వెసులు బాటు కూడా ఉంది. ఈ ఫోన్ లో వెనుక వైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా ను అందించారు. బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. అంతేకాదు 3 జి సౌండ్ కూడా ఉంది.


ఎల్జీ కే52 ప్రత్యేకతలు..

యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6765 హీలియో పీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇక ఇందులో కూడా నాలుగు కెమెరాలు ఉన్నాయి.ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 13 మెగా పిక్సెల్ కెమెరా ను అందించారు. బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది.. ఇక అన్నీ ఫోన్ల మాదిరిగానే 4 జి సపోర్ట్, వైఫై అన్నీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.. త్వరలోనే ఈ ఫోన్లు మార్కెట్ లోకి విడుదల కానున్నాయి.




దారుణం: బాబు రాజకీయంలో ఇంత తేడానా...!

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>