MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas22031277-0fc5-4ac8-9cc6-e2d4209834f3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas22031277-0fc5-4ac8-9cc6-e2d4209834f3-415x250-IndiaHerald.jpgప్రభాస్ ఫాన్స్ ఇప్పుడు వరుస టెన్షన్స్ తో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సాహో సినిమా తర్వాత ఆయన రాధే శ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాకుండానే వరుసగా మూడు సినిమాలు ప్రకటించి ఫ్యాన్స్ ని టెన్షన్ లో పడేశాడు. ముందుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ లో నటిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఆ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాకుండానే ఈయన తన సినిమాలో నటిస్తున్నాడు అంటూ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కూడా ప్రకటించాడు. ఇది రామాయణం నేపథ్యంలో తెరకేక్కుతోండగా ఈ సినిమా మీద భారీ tollywood;prabhas;nag ashwin;prasanth;prashanth neel;shyam;bollywood;cinema;naga aswin;january;saaho;thriller;prasanth neel;prashant kishorతన దర్శకులకు ప్రభాస్ అల్టిమేటం..నా వల్ల కాదంటూ !తన దర్శకులకు ప్రభాస్ అల్టిమేటం..నా వల్ల కాదంటూ !tollywood;prabhas;nag ashwin;prasanth;prashanth neel;shyam;bollywood;cinema;naga aswin;january;saaho;thriller;prasanth neel;prashant kishorMon, 07 Dec 2020 15:00:00 GMTప్రభాస్ ఫాన్స్ ఇప్పుడు వరుస టెన్షన్స్ తో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సాహో సినిమా తర్వాత ఆయన రాధే శ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాకుండానే వరుసగా మూడు సినిమాలు ప్రకటించి ఫ్యాన్స్ ని టెన్షన్ లో పడేశాడు. ముందుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ లో నటిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఆ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాకుండానే ఈయన తన సినిమాలో నటిస్తున్నాడు అంటూ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కూడా ప్రకటించాడు. ఇది రామాయణం నేపథ్యంలో తెరకేక్కుతోండగా ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ రెండు సినిమాల సంగతి అలా ఉంచితే ప్రశాంత్ నీల్ కూడా మరో సినిమాను అనౌన్స్ చేశాడు. సాలార్ పేరిట తెరకెక్కనున్న ఈ సినిమా జనవరి 2021 నుంచి సెట్స్ మీదకు వెళ్తుంది అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాలన్నీ  రిలీజ్ కావడానికి ఎన్ని ఏళ్లు పడుతుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అయితే ఆ విషయం పక్కనపెడితే ప్రభాస్ ఈ ముగ్గురు దర్శకులకు ఒక అల్టిమేటమ్ జారీచేశారు అన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదేంటంటే తన సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని ప్రభాస్ కోరాడట. 

ఇప్పటికే తనకు లేట్ సినిమాలతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఒకపక్క నిర్మాణ సంస్థలకే కాక మరోపక్క తనకి కూడా ఈ సినిమాలో నటిస్తున్న తనకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. దీంతో వీలైనంత త్వరగా తన సినిమాలను పూర్తి చేయాలని ఎంత కష్టమైనా రెండు మూడు సినిమాలు ఒకేసారి చేయడానికి కూడా సిద్ధమేనని ప్రభాస్ పేర్కొన్నట్లు సమాచారం అందుతోంది. మరి ఇంత కష్టపడి ప్రభాస్ సినిమాలు చేస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది.




ఆ డైరెక్టర్ స్టోరీ ప్రిన్స్ కు అంతలా నచ్చిందా?

వధువుకు కరోనా పాజిటివ్.. అయినా ఆపని పెళ్లి.. ఏం చేశారో తెలుసా..?

హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వరద సాయం

గర్భం పోయేందుకు మాత్ర వేసుకున్న బాలిక.. చివరికి ప్రాణం పోయింది.?

వచ్చే నెల జనవరిలో రెండు, ఏప్రిల్ నెల నాటికి మరో రెండు కరోనా వ్యాక్సిన్లు సిద్ధం!

ఆండ్రు రస్సెల్ కన్నా.. ఆ యువ ఆటగాడు చాలా బెటర్.?

తెలుగు రాష్ట్రాల సమస్యపై సుప్రీం కీలక తీర్పు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>