MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/fighterea6d599d-4797-4c72-9484-d86f54a19b14-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/fighterea6d599d-4797-4c72-9484-d86f54a19b14-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం డ్యాసింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫైటర్. ఇప్పటికే ఈ సినిమా పై రౌడీ ఫ్యాన్స్ తో పాటు యువత సహా అన్ని వర్గాల ప్రేక్షకులలో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. అనన్య పాండే తొలిసారిగా ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నటి ఛార్మితో కలిసి పూరి తీస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటి రమ్యకృష్ణ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు టాక్. vijay devarakonda;puri jagannath;ananya pandey;ananya;geetha;mani sharma;puri jagannadh;ramya krishnan;vijay;vijay deverakonda;tollywood;cinema;sangeetha;director;hero;heroine;success;joseph vijay;fighter;touring talkies;ananya nagalla;devarakonda;anandamఇక ఆగేదే లేదంటున్న 'ఫైటర్'......??ఇక ఆగేదే లేదంటున్న 'ఫైటర్'......??vijay devarakonda;puri jagannath;ananya pandey;ananya;geetha;mani sharma;puri jagannadh;ramya krishnan;vijay;vijay deverakonda;tollywood;cinema;sangeetha;director;hero;heroine;success;joseph vijay;fighter;touring talkies;ananya nagalla;devarakonda;anandamMon, 07 Dec 2020 23:57:03 GMTవిజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం డ్యాసింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫైటర్. ఇప్పటికే ఈ సినిమా పై రౌడీ ఫ్యాన్స్ తో పాటు యువత సహా అన్ని వర్గాల ప్రేక్షకులలో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. అనన్య పాండే తొలిసారిగా ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నటి ఛార్మితో కలిసి పూరి తీస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటి రమ్యకృష్ణ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు టాక్.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో హీరో విజయ్ పాత్ర ఎంతో అదిరిపోతుందని, తన మార్క్ పెర్ఫార్మన్స్ తో పాటు పూరి స్టైల్ కథ, యాక్షన్ తో సాగే ఈ సినిమా తప్పకుండా రేపు రిలీజ్ తరువాత భారీ సక్సెస్ అందుకుంటుందని మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇకపోతే ఇటీవల కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేకులు పడిన విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజుల క్రితం ఒక చిన్న షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మేజర్ షెడ్యూల్ జనవరిలో ప్రారంభం అయి సినిమా మొత్తం పూర్తి అయ్యేవరకు సాగుతుందని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా కోసం హీరో విజయ్ పలు రకాల యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్నారు. అలానే ఈ సినిమా విషయమై దర్శకనిర్మాత అయిన పూరి అన్ని విధాలా కేర్ తీసుకుంటున్నారని అంటున్నారు. తొలిసారిగా పూరి వంటి డ్యాషింగ్ డైరెక్టర్ తో అలానే విజయ్ వంటి వండర్ఫుల్ యాక్టర్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా హీరోయిన్ అనన్య పాండే చెప్పింది. అలానే ఈ సినిమా తప్పకుండా తనకు మంచి సక్సెస్ అందించి టాలీవుడ్ లో తన కెరీర్ కి బాగా బాటలు వేస్తుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేసింది...!!


కీళ్ల నొప్పులు తగ్గి ఎముకలు దృఢంగా వుండటానికి ఈ ఆహార పదార్ధాలు తీసుకోండి...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>