BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాసారు. రైతుల ఆందోళనకు సంఘీభావంగా ఈ నెల 8న జరగనున్న భారత్ బంద్ కు మద్దతు తెలపండి అని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన బాట పట్టారు అని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే దిశగా మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను తెచ్చింది అన్నారు. విపరీతమైన చలిని కూడా లెక్కచేయక ఢిల్లీ నలుమూలలా లక్షలాది రైతులు గత పది రోజులుగా ఉద్యమిస్తున్నారు అని వెys jagan;modi;kcr;ramakrishna;delhi;india;jagan;telangana;capital;chief minister;letter;central government;ycp;corporateబంద్ కి జగన్ మద్దతు ఇస్తారా...?బంద్ కి జగన్ మద్దతు ఇస్తారా...?ys jagan;modi;kcr;ramakrishna;delhi;india;jagan;telangana;capital;chief minister;letter;central government;ycp;corporateMon, 07 Dec 2020 10:06:45 GMTముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాసారు. రైతుల ఆందోళనకు సంఘీభావంగా ఈ నెల 8న జరగనున్న భారత్ బంద్ కు మద్దతు తెలపండి అని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన బాట పట్టారు అని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే దిశగా మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను తెచ్చింది అన్నారు.

విపరీతమైన చలిని కూడా లెక్కచేయక ఢిల్లీ నలుమూలలా లక్షలాది రైతులు గత పది రోజులుగా ఉద్యమిస్తున్నారు అని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతుల బంద్ కు మద్దతు ప్రకటించారు అన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో అధికార పక్షమైన వైసిపి కూడా రైతుల బంద్ కు మద్దతు ప్రకటిస్తే మంచిది అని ఆయన కోరారు. అయితే జగన్ ఇంకా ప్రకటన చేయలేదు.


ఆ రెండు సినిమాలను అక్క‌డే ప్లాన్ చేసిన నితిన్‌..!?

ట్రంప్ నోట మరో సారి అదే మాట.. నేనే గెలిచా అంటూ..?

గోవు దానం చేయండి: వైవీ సుబ్బారెడ్డి పిలుపు

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>