PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bjpcaea3c58-4517-421d-9863-edcd52ca5816-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bjpcaea3c58-4517-421d-9863-edcd52ca5816-415x250-IndiaHerald.jpgతెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ గెలిచినప్పటికీ బీజేపీ లో ఉత్సాహం నెలకొని ఉంది.. అనుకున్న సీట్లు కన్నా ఎక్కువగా రావడం, అధికార పార్టీ ని నిలువరించడం చూస్తుంటే బీజేపీ కి ఇదే పెద్ద సక్సెస్ లా భావించి సంబరాలు చేసుకుంటుంది.. అయితే దీన్ని ఏపీ లో కంటిన్యూ చేయాలనుకున్నా బీజేపీ కి అక్కడి పరిస్థితి ఇక్కడా తేవాలని చూస్తుంది.. అయితే అది అంత ఈజీ కాదని గ్రేటర్ ఎన్నికల్లోని సెటిలర్లు చెప్పకనే చెప్పారు.. bjp;kcr;prakruti;hyderabad;bharatiya janata party;andhra pradesh;telangana;kanna lakshminarayana;rayalaseema;success;central government;partyబీజేపీ కి ఆంధ్ర లో అంతసీన్ లేదని గ్రేటర్ లో తేల్చి చెప్పారా..?బీజేపీ కి ఆంధ్ర లో అంతసీన్ లేదని గ్రేటర్ లో తేల్చి చెప్పారా..?bjp;kcr;prakruti;hyderabad;bharatiya janata party;andhra pradesh;telangana;kanna lakshminarayana;rayalaseema;success;central government;partyMon, 07 Dec 2020 07:00:00 GMTతెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ గెలిచినప్పటికీ బీజేపీ లో ఉత్సాహం నెలకొని ఉంది.. అనుకున్న సీట్లు కన్నా ఎక్కువగా రావడం, అధికార పార్టీ ని నిలువరించడం చూస్తుంటే బీజేపీ కి ఇదే పెద్ద సక్సెస్ లా భావించి సంబరాలు చేసుకుంటుంది.. అయితే దీన్ని ఏపీ లో కంటిన్యూ చేయాలనుకున్నా బీజేపీ కి అక్కడి పరిస్థితి ఇక్కడా తేవాలని చూస్తుంది.. అయితే అది అంత ఈజీ కాదని గ్రేటర్ ఎన్నికల్లోని సెటిలర్లు చెప్పకనే చెప్పారు..

ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎంత కేసీఆర్ పై నైతికంగా గెలిచినా సెటిలర్ల మనసు మాత్రం గెలవలేకపోయింది. సీమంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కెసిఆర్ కే వారు ఎక్కువగా మొగ్గు చూపారు.. అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ లో ని పరిస్థితులే కారణం అని స్పష్టంగా తెలుస్తుంది.. ఆంధ్ర లో రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ పార్టీ కేంద్రంలో గండి కొడుతుంది.. అంతేకాదు స్పెషల్ ప్యాకేజ్ విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంది.. ఆ ఆలోచన మేరకే బీజేపీ పార్టీ వైపు తెలంగాణాలో ఉన్న సెటిలరు ఓట్లు కేసీఆర్ కి వేశారని అంటున్నారు..

నిజానికి తెలంగాణా ప్రాంతంలో స్థిరపడినప్పటికీ ఆంధ్రాలోని తమతమ ప్రాంత వాసులతో ఈ సెటిలర్స్‌ మంచి సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తున్నారు. మొన్నటికి మొన్న కోవిడ్‌ లాక్డౌన్‌ అనంతం కూడా భారీగానే ఆంధ్రాప్రాంతానికి తరలివచ్చాన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలకంటే ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ వైపే వారి నమ్మకం ఉండడాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అయితే తెలంగాణా వాసులు కూడా ఈ పంథాకు వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని ఉదహరించే వారు కూడా లేకపోలేదు. అయితే వారు జాతీయ పార్టీగా బీజేపీకి మద్దతు ఇచ్చారనడం కంటే.. తెలంగాణాల్లోని రాజకీయ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, కరోనా, వరద సాయం తదితర అంశాల ప్రాతిపదకనే ప్రభావితం అయ్యుంటారన్న వాదన బలంగా విన్పిస్తోంది.


మేయర్ పదవికి ఇంతమందా ? అలా ఇరుక్కుపోయిన కేసిఆర్ ?

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>