MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samanthaacef6474-3287-4049-9d67-64192bc121d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samanthaacef6474-3287-4049-9d67-64192bc121d8-415x250-IndiaHerald.jpgఅక్కినేని కోడలు సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి సినిమాలు చేయకపోయినా ఆమె చేస్తున్న పనుల వల్ల తరచు సోషల్ మీడియాలో అలాగే మీడియాలో ఆమె గురించిన వార్తలు వస్తున్నాయి. ముందుగా తన మామ క్కినేని నాగార్జున షూటింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్ వెళ్ళగా ఈమె బిగ్ బాస్ దసరా ఎపిసోడ్ ని అన్ని తన భుజాల మీద వేసుకొని నడిపించింది. అయితే అది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అనుకోండి వేరే విషయం. ఆ తర్వాత ఈమె ఆహా యాప్ కోసం ఒక షో చేసి వార్తల్లో నిలిచింది. శ్యామ్ జామ్ పేరుతో ఆహా యాtollywood;nagarjuna akkineni;nageshwara rao akkineni;samantha;shyam;vijay;dussehra;himachal pradesh;cinema;bigboss;twitter;episode;vijayadashami;joseph vijayఫ్యామిలీ మ్యాన్ కి సమంతా పెద్ద అసెట్ : సహనటుడు ?ఫ్యామిలీ మ్యాన్ కి సమంతా పెద్ద అసెట్ : సహనటుడు ?tollywood;nagarjuna akkineni;nageshwara rao akkineni;samantha;shyam;vijay;dussehra;himachal pradesh;cinema;bigboss;twitter;episode;vijayadashami;joseph vijayMon, 07 Dec 2020 08:00:00 GMTఅక్కినేని కోడలు సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి సినిమాలు చేయకపోయినా ఆమె చేస్తున్న పనుల వల్ల తరచు సోషల్ మీడియాలో అలాగే మీడియాలో ఆమె గురించిన వార్తలు వస్తున్నాయి. ముందుగా తన మామ క్కినేని నాగార్జున షూటింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్ వెళ్ళగా ఈమె బిగ్ బాస్ దసరా ఎపిసోడ్ ని అన్ని తన భుజాల మీద వేసుకొని నడిపించింది. అయితే అది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అనుకోండి వేరే విషయం. ఆ తర్వాత ఈమె ఆహా యాప్ కోసం ఒక షో చేసి వార్తల్లో నిలిచింది. 


శ్యామ్ జామ్ పేరుతో ఆహా యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ షో లో సమంత సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తుంది. మొదటి ఎపిసోడ్ విజయ్ దేవరకొండతో చేయగా మరో ఎపిసోడ్ చిరంజీవితో చేసింది. చిరంజీవితో చేసిన ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ అవ్వకుండానే మరో రెండు ఎపిసోడ్స్ టెలీకాస్ట్ చేసేసారు. ఆ విషయం పక్కన పెడితే ఈమె ప్రస్తుతం సినిమా లేవీ చేయక పోయినా ఫ్యామిలీ మాన్ కు సీక్వెల్ గా వస్తున్న ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ చేసింది. ఇందులో ఈమె పాత్ర పోషిస్తున్నట్లు ముందు నుంచే ప్రచారం జరిగింది. అయితే ఈమె పాత్ర గురించి తాజాగా ఆ సిరీస్లో కీలక పాత్ర పోషించిన నటుడు ఒకరు వ్యాఖ్యలు చేశారు. 

" style="height: 829px;">

ఈ రెండో భాగం సిరీస్ కి సమంత ఒక సర్ప్రైజ్ ప్యాకేజీ అని ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన ఎవరో కాదు షరీద్ హష్మీ. సిరీస్లో మనోజ్ బాజ్పాయ్ తో పాటు ఇన్వెస్టింగ్ ఏజెన్సీల్లో పని చేసే జెకె అన్నమాట. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సిరీస్ కి సంబంధించి ఈ కామెంట్ చేశాడు.ఈ దెబ్బతో సెకండ్ సీజన్ అంతా సమంత మీద ఆధారపడి ఉంటుందని సమంత అభిమానులు సంబరపడిపోతున్నారు. సినిమాలు అనౌన్స్ చేయకపోతేనేమి కానీ భలే మంచి వార్త తెలిసిందని వారంతా సంబరాల్లో మునిగిపోయారు.




శబరిమల భక్తుల కు కరోనా పరీక్ష లు

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>