EditorialMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/hyderabad-floods-great-hurdle-for-trs-in-ghmc-elections337974fd-860e-4299-918d-b30859f239dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/hyderabad-floods-great-hurdle-for-trs-in-ghmc-elections337974fd-860e-4299-918d-b30859f239dc-415x250-IndiaHerald.jpgతెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఎన్నో అలజడులు , మరెన్నో ఆందోళనలు, మరెన్నో అనుమానాలు పెరిగి పోతున్నాయి.తెలంగాణలో టిఆర్ఎస్ కు మరో ప్రత్యామ్నాయం లేదు అని జబ్బలు చరుచుకున్నా, ఇప్పుడు పరిస్థితి మాత్రం ఆందోళన గా కనిపిస్తోంది. ఎప్పుడూ ఊహించని ఫలితాలను దక్కించుకోవడం తప్ప, పెద్దగా ఏ సందర్భంలోనూ ఇబ్బంది లేకుండా రాజకీయం చేసుకుంటూ వచ్చిన టిఆర్ఎస్ కు ఇప్పుడు మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తోంది. బిజెపి క్రమక్రమంగా రాష్ట్రంలో పట్టు సంపాదించుకోవడం లో సక్సెస్ అవుతూ వస్తోంది . ఈ విషయంలో ఆ పార్టీలోని నాయకులుtrs, bjp, telangana, kcr ktr;auto;view;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;letter;janareddy;success;partyఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?trs, bjp, telangana, kcr ktr;auto;view;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;letter;janareddy;success;partyMon, 07 Dec 2020 16:00:00 GMT
తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఎన్నో అలజడులు , మరెన్నో ఆందోళనలు, మరెన్నో అనుమానాలు పెరిగి పోతున్నాయి.తెలంగాణలో టిఆర్ఎస్ కు మరో ప్రత్యామ్నాయం లేదు అని జబ్బలు చరుచుకున్నా, ఇప్పుడు పరిస్థితి మాత్రం ఆందోళన గా కనిపిస్తోంది. ఎప్పుడూ ఊహించని ఫలితాలను దక్కించుకోవడం తప్ప,  పెద్దగా ఏ సందర్భంలోనూ ఇబ్బంది లేకుండా రాజకీయం చేసుకుంటూ వచ్చిన టిఆర్ఎస్ కు ఇప్పుడు మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తోంది. బిజెపి క్రమక్రమంగా రాష్ట్రంలో పట్టు సంపాదించుకోవడం లో సక్సెస్ అవుతూ వస్తోంది .  




ఈ విషయంలో ఆ పార్టీలోని నాయకులు అంతా ఏకాభిప్రాయంతో దూసుకెళుతున్నారు. అసలు బిజెపి తరహాలో ఏకాభిప్రాయం లేక కాంగ్రెస్ పార్టీలు నామరూపాలు లేకుండా తెలంగాణలో చిన్నాభిన్నం  అయిపోయింది. కాంగ్రెస్ అలా బలహీనం కావడంతో బిజెపి తెలంగాణలో బలం పెంచుకుంది అనే విషయం అందరికీ తెలిసిందే.  గ్రేటర్ లో గెలిచిన ఆనందం కూడా లేకుండా బిజెపి పట్టు పెంచుకున్న తీరు టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో టిఆర్ఎస్ గెలుపు అవకాశాలపై అప్పుడే అనుమానాలు బయల్దేరడంతో, ఆ పార్టీ నాయకులు ఆందోళన పెరిగిపోతోంది. దానికి ముందుగానే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో, టిఆర్ఎస్ లో మరోసారి టెన్షన్ మొదలైంది. 2018 ఎన్నికలు నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన నోముల నర్సింహయ్య కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలిచారు.




 ఆ ఎన్నికల్లో బిజెపి కి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. అయితే ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్న బిజెపి ఆ స్థానాన్ని కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నా, ఎప్పటి నుంచో అక్కడ ఎన్నికలకు సిద్ధమైపోతుంది. పరిస్థితులను తలచుకుని టిఆర్ఎస్ నేతలు కంగారు పడిపోతున్నారు.  ఒకవేళ అక్కడ ఫలితం తేడా కొడితే, కోలుకోలేని విధంగా టిఆర్ఎస్ దెబ్బ తింటుందని , అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయం పైన ఇప్పుడు టిఆర్ఎస్ వ్యూహ రచనలు చేసే పనిలో ఉంది. ఏది ఏమైనా బిజెపి తెలంగాణలో ఎదుగుతున్న తీరు టిఆర్ఎస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది అనడం లో సందేహం లేదు.




యూట్యూబ్ లో ఊపేస్తున్న ఉప్పెన సాంగ్.. 150 మిలియన్ వ్యూస్ క్రాస్..!

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?

పెదనాన్న.. నేను.. ఓ సెల్ఫీ..

ఎన్నికల సంఘంపై బీజేపీ ఫిర్యాదు...?

కరోనా పోయింది.. కానీ చైనాలో ముంచుకొస్తున్న కొత్త సంక్షోభం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>