MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/singer-sunitha-engagement-photos-9aeade10-4a4d-4e85-852c-2366ff89b1a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/singer-sunitha-engagement-photos-9aeade10-4a4d-4e85-852c-2366ff89b1a8-415x250-IndiaHerald.jpgగాయని‌ సునీత‌ రెండవ పెళ్లి గురించి చాల రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ జరుగుతుంది. ఇప్పుడు అన్ని రూమర్లకు చెక్ పెడుతూ సింగర్ సునీత ఆమె సోషల్ మీడియా మాధ్యమం లో ఈ రోజు సంచలన ప్రకటన చేసింది. బిజినెస్ టైకూన్ తో సింగర్ సునీత నిశ్చితార్థం..వైరల్ అవుతున్న ఫోటోలుsinger sunitha;jeevitha rajaseskhar;madhura sridhar reddy;hyderabad;cinema;media;marriage;2020;cheque;letterబిజినెస్ టైకూన్ తో సింగర్ సునీత నిశ్చితార్థం..వైరల్ అవుతున్న ఫోటోలుబిజినెస్ టైకూన్ తో సింగర్ సునీత నిశ్చితార్థం..వైరల్ అవుతున్న ఫోటోలుsinger sunitha;jeevitha rajaseskhar;madhura sridhar reddy;hyderabad;cinema;media;marriage;2020;cheque;letterMon, 07 Dec 2020 13:24:00 GMTపెళ్లి గురించి చాల రోజులుగా సోషల్  మీడియాలో హల్ చల్ జరుగుతుంది. ఇప్పుడు అన్ని రూమర్లకు చెక్ పెడుతూ సింగర్ సునీత ఆమె సోషల్ మీడియా మాధ్యమం లో ఈ రోజు సంచలన ప్రకటన చేసింది. తన జీవితంలో పిల్లలకు మాత్రమే స్థానం ఉంటుంది అని ఇన్నాళ్లు చెప్తూ వస్తున్న తనను అర్ధం చేసుకునే సోల్ మెట్ దొరకడం వల్ల తన తల్లదండ్రుల కోరిక మేరకు పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ మీడియా టైకూన్ అయినా రామ్‌ వీరపనేని తో సునీత నిశ్చితార్థం అతికొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగింది. కేవలం ఇంటి సభ్యుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో సునీత తల్లిదండ్రులు పిల్లలు మాత్రమే పాలు పంచుకున్నారు.

వైరల్ అవుతున్న నిశ్చితార్థం ఫోటోలు


ఇక అతి చిన్న వయసులో పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సునీత తన భర్తతో విధేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది. ఇక పిల్లల బాధ్యత తానే చూస్తూ ఇన్నాళ్లు ఒంటరిగానే ఉంది. ఇక ప్రస్తుతం సింగర్ సునీత ఎంగేజ్మెంట్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. గాయానిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా పరిశ్రమలో సునీతకు మంచి స్థానం ఉంది. ఒక్క పాటతోనే కాదు ఆమె మాటలు కూడా ఎంతో మధురం అందుకే ఏ సింగర్ కి లేనంత ఫాలోయింగ్ కి సోషల్ మీడియాలో ఆమెకు ఉంది.. సినీ రంగంలోకి ప్రవేశించి ఇప్పటికే పాతిక సంవత్సరాలు గడిచిన ఆమె గొంతు విని పరవశించి పోనీ వారు ఉండరు. ఇక పెళ్లి బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న సునీత కి హెరాల్డ్ తరపున అల్ ది బెస్ట్




తెలుగు రాష్ట్రాల సమస్యపై సుప్రీం కీలక తీర్పు

బిగ్‌బాస్4లో చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. పిలిచిన నాగ్?

హైదరాబాద్ మేయర్ అయ్యే ఆ లేడీ ఎవరు..?

నిహారిక పెళ్లికి చిరంజీవి గిఫ్ట్..అమ్మో అంత కాస్ట్లీనా ?

బుల్లిపిట్ట: చైనా మొబైల్స్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

బ్రతకడం కష్టం కావడంతో పనిమనిషిగా మారిన నటి కృష్ణవేణి

భర్త సోషల్ డిస్టెంసింగ్.. మగాడు కాదంటూ భార్య కేసు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>