Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fire-suicide02f7bfb5-e842-4ef8-a7ca-ba2a2c369cd3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fire-suicide02f7bfb5-e842-4ef8-a7ca-ba2a2c369cd3-415x250-IndiaHerald.jpgఅన్యోన్యతకు మారుపేరైన భార్య భర్తల బంధం మధ్య మధ్య కాలంలో మాత్రం దారుణ ఘటన లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. భార్య భర్తల మధ్య ఉండాల్సిన అన్యోన్యత కాస్త అనుమానాలు మనస్పర్థల తో దెబ్బతిని చివరికి భార్య భర్తలే బద్ధశత్రువుగా మారిపోతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తరచూ గొడవలు పడుతూ ఉండడం చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండడం లాంటి ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే కర్నూలు జిల్లాలో ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొsuicide;district;police;marriage;petrol;husband;wifeఒంటిపై పెట్రోల్ పోసుకున్న భార్య... అగ్గిపెట్టె అందించిన భర్త.. ఇక చివరికి.?ఒంటిపై పెట్రోల్ పోసుకున్న భార్య... అగ్గిపెట్టె అందించిన భర్త.. ఇక చివరికి.?suicide;district;police;marriage;petrol;husband;wifeMon, 07 Dec 2020 13:00:00 GMTభార్య భర్తల బంధం మధ్య మధ్య కాలంలో మాత్రం దారుణ ఘటన లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. భార్య భర్తల మధ్య ఉండాల్సిన అన్యోన్యత కాస్త అనుమానాలు మనస్పర్థల తో దెబ్బతిని చివరికి భార్య భర్తలే  బద్ధశత్రువుగా మారిపోతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తరచూ గొడవలు పడుతూ ఉండడం చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండడం లాంటి ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.  ఇటీవలే కర్నూలు జిల్లాలో ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలం నుంచి భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి  ఈ క్రమంలోనే...  మనస్తాపం చెందిన భార్య ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.



 అయితే పక్కనే ఉన్న భర్త భార్యను అడ్డుకోవాల్సినది  పోయి ఏకంగా అగ్గిపెట్టె అందించాడు. భార్య నిప్పు అంటించుకునేంత ధైర్యం చేయదు అని అనుకున్నాడు కానీ చివరికి భార్య కోపంతో నిప్పంటించుకోవడంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించి  గాయాల పాలయ్యాడు. ఈఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.  కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ని అర్బన్ కాలనీకి చెందిన షారుక్ షహీన లకు  నాలుగేళ్ల కిందట పెళ్లి జరిగింది.  కొన్నాళ్ళ వరకు బాగానే ఉన్నా భార్య భర్తలు గత కొంత కాలం నుంచిమనస్పర్థల తో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు.



 దీంతో భర్త నుంచి కాకుండా అత్తమామల నుంచి కూడా షహీనకు  వేధింపులు మొదలయ్యాయి దీంతో తీవ్ర మనస్తాపం చెందిన షహీన ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటుంటే  ఆమె భర్త పక్కనే ఉన్న ప్పటికీ  తనకు ఏమీ తెలియదు అన్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు అంతేకాకుండా భార్య అగ్గిపెట్ట ఇవ్వాలి అని అడగ్గానే వెంటనే అగ్గిపెట్టె కూడా అందించాడు. ఇక భార్య తన కళ్ళ ముందే నిప్పు అంటించుకోవడం తో షాక్ కి గురైన భర్త వెంటనే మంటలు ఆర్పేందుకు ప్రయత్నించి  తీవ్ర గాయాల పాలయ్యాడు.  అయితే వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యం అందిస్తున్న వైద్యులు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


తెలుగు రాష్ట్రాల సమస్యపై సుప్రీం కీలక తీర్పు

బిగ్‌బాస్4లో చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. పిలిచిన నాగ్?

హైదరాబాద్ మేయర్ అయ్యే ఆ లేడీ ఎవరు..?

నిహారిక పెళ్లికి చిరంజీవి గిఫ్ట్..అమ్మో అంత కాస్ట్లీనా ?

బుల్లిపిట్ట: చైనా మొబైల్స్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

బ్రతకడం కష్టం కావడంతో పనిమనిషిగా మారిన నటి కృష్ణవేణి

భర్త సోషల్ డిస్టెంసింగ్.. మగాడు కాదంటూ భార్య కేసు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>