SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa3e4ed0c-f390-4afe-a82e-cb6e96cc3ae6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa3e4ed0c-f390-4afe-a82e-cb6e96cc3ae6-415x250-IndiaHerald.jpgరేపు సిడ్నీ వేధికగా భారత్-ఆసీస్ మద్య మూడవ టి-20 జరగనుంది. టీమిండియా వరుసగా రెండు మ్యాచ్ లలో ఘనవిజయం సాధించి క్లీన్ స్వీప్ పై కన్నెసింది.ఈ సిరీస్ లో కోహ్లీ సేన అద్భుతమైన ఫామ్ లో ఉండటం కలిసొచ్చే అంశం.వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ టి-20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి కసి తీర్చుకోవాలని చూస్తుంది.జట్టులో కీలక ఆటగాళ్లు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్‌ జడేజా, గాయంతో జట్టుకు దూరమయ్యారు. sports news;deepak;rohit;virat kohli;ravindra jadeja;deepak chahar;rohit sharma;india;army;letter;yuvaస్పొర్ట్స్ : క్లీన్ స్వీప్ పై కోహ్లీ సేన గురి..పరువు కోసం ఆసీస్ !!స్పొర్ట్స్ : క్లీన్ స్వీప్ పై కోహ్లీ సేన గురి..పరువు కోసం ఆసీస్ !!sports news;deepak;rohit;virat kohli;ravindra jadeja;deepak chahar;rohit sharma;india;army;letter;yuvaMon, 07 Dec 2020 21:00:00 GMTరేపు సిడ్నీ వేధికగా భారత్-ఆసీస్ మద్య మూడవ టి-20 జరగనుంది. టీమిండియా వరుసగా రెండు మ్యాచ్ లలో ఘనవిజయం సాధించి క్లీన్ స్వీప్ పై కన్నెసింది.ఈ సిరీస్ లో కోహ్లీ సేన అద్భుతమైన ఫామ్ లో ఉండటం కలిసొచ్చే అంశం.వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ టి-20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి కసి తీర్చుకోవాలని చూస్తుంది.జట్టులో కీలక ఆటగాళ్లు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్‌ జడేజా, గాయంతో జట్టుకు దూరమయ్యారు. కీలక పేసర్లు బుమ్రా, షమికి విశ్రాంతినిచ్చినా.. సిరీస్‌ గెలవడం కోహ్లీసేనకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది.పేసర్లు దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌, నటరాజన్ అద్భుతంగా రాణిస్తున్నారు.

యువ పేసర్‌ నటరాజన్‌ బౌలింగ్‌ ప్రదర్శన సంచలనంగా మారింది. అతడి బంతుల్ని ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ అర్థం చేసుకోవడంలో తీవ్రంగా విఫలమవుతున్నారు. యార్కర్లు, ఆఫ్ కట్టర్లతో పాటు నెమ్మది బంతులతో కంగారూలను ముప్పుతిప్పలు పెడుతున్నాడు.ఇక బ్యాటింగ్ విషయానికొస్తే రోహిత్, జడేజా జట్టులో లేనప్పటికి టీమిండియా అత్యంత పటిష్ఠంగా ఉంది. కేఎల్ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య అద్భుతమైన ఫామ్‌లో ఉండటం కోహ్లీ సేన కు కలిసొచ్చే అంశం.

శిఖర్‌ ధావన్‌, విరాట్ కోహ్లీ పరిస్థితులకు తగ్గట్లుగా తమ ఆట తీరు ప్రదర్శిస్తున్నారు. సంజు శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ స్కోర్ వేగం పెంచడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. రేపటి మ్యాచ్‌లోనూ భారత బ్యాట్స్‌మెన్ సమష్టిగా పోరాడితే ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ఖాయం.మరోవైపు డేవిడ్ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌, మిచెల్ స్టార్క్‌, హేజిల్‌వుడ్, కమిన్స్‌ జట్టులో లేకపోవడం ఆసీస్‌కు ప్రతికూలాంశంగా మారింది. తుది జట్టులో కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఉండే అవకాశం వుంది.అయిన భారత్ లైనప్ పటిష్టంగా ఉండడంతో క్లీన్ స్వీప్ చెయ్యడం పెద్ద కష్టమేమి కాధు.


రాజుగారు ఇంత సాఫ్ట్ గా ఉంటే అధికారం కష్టమే..?

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>