MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/jr-ntrefca5164-661f-47c7-a6e6-4537708a1e36-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/jr-ntrefca5164-661f-47c7-a6e6-4537708a1e36-415x250-IndiaHerald.jpgనిన్ను ఎవడైనా సినిమాలో చూస్తారా అంటూ Jr.NTR ని తిట్టిన రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న అత్యంత సన్నిహితుల్లో రాజమౌళి ఒకరు. వాస్తవానికి రాజమౌళి దర్శకత్వంలోనే తారక్ తన మొదట సినిమాను చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం ఆలస్యం కావడంతో నిన్ను చూడాలని సినిమాను ముందుగా చేసాడు జూనియర్. jr ntr;ntr;jr ntr;rajamouli;india;rrr movie;industries;cinema;interview;industry;blockbuster hit;hero;letter;nandamuri taraka rama raoనిన్ను ఎవడైనా సినిమాలో చూస్తారా అంటూ Jr.NTR ని తిట్టిన రాజమౌళినిన్ను ఎవడైనా సినిమాలో చూస్తారా అంటూ Jr.NTR ని తిట్టిన రాజమౌళిjr ntr;ntr;jr ntr;rajamouli;india;rrr movie;industries;cinema;interview;industry;blockbuster hit;hero;letter;nandamuri taraka rama raoMon, 07 Dec 2020 14:00:00 GMTజూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న అత్యంత సన్నిహితుల్లో రాజమౌళి ఒకరు. వాస్తవానికి రాజమౌళి దర్శకత్వంలోనే తారక్ తన మొదట సినిమాను చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం ఆలస్యం కావడంతో నిన్ను చూడాలని సినిమాను ముందుగా చేసాడు జూనియర్. కానీ ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో రెండవ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో స్టూడెంట్ నంబర్ 1 తీయగా అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో అటు రాజమౌళి కి ఇటు తారక్ కి స్టార్ ఇమేజ్ వచ్చింది. సో మొత్తానికి తారక్ ని హీరో చేసింది మాత్రం రాజమౌళినే. ఇక వరస ఫ్లాపులతో అయోమయంలో ఉన్న తారక్ ని యమదొంగ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి తిరిగి నిలబెట్టింది రాజమౌళినే. ఇక ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ బాధ్యతను రాజమౌళినే తన భుజాలపైన మోస్తున్నాడు. అది ఎలా అంటే తారక్ తెలుగు ఇండస్ట్రీలో ఎంత పాపులర్ అయిన ప్యాన్ ఇండియా స్టార్ అవ్వలేదు.ఇప్పుడు ఆ పని ఆర్.ఆర్.ఆర్ సినిమాతో రాజమౌళి చేస్తున్నాడు.

నిన్ను ఎవడైనా ఇలా ఉంటె చూస్తారా ..?

ఇక అస్సలు విషయం ఏంటి అంటే, ఒకప్పుడు తారక్ చాల లావుగా ఉండేవాడు. ఎంత బరువు ఉన్నప్పటికీ అలవోకగా డ్యాన్స్ చేస్తూ అభిమానులను పెంచుకున్నాడు తారక్. కానీ అతడి లుక్స్ పై మాత్రం ఒక వర్గం ప్రేక్షకుల నుండి ట్రోల్ల్స్ వచ్చేవి.  అయినప్పటికీ తన పని తాను చేసుకుంటూ వెళ్లిన ఎన్టీఆర్ లుక్స్ పై శ్రద్ద పెట్టలేదు. దాంతో ఒకరోజు ఎన్టీఆర్ ని పిలిపించుకొని రాజమౌళి చెడ మడా తిట్టేశారట. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపెట్టాడు తారక్. రాజమౌళిని కలవడానికి వెళ్లిన నన్ను పట్టుకొని నిన్ను ఎవడైనా ఇలా ఉంటె చూస్తారా అంటూ మొహం మీదే చెప్పేశాడట. ఆలా అనేసరికి తట్టుకోలేకపోయానని, అందుకే సన్నబడ్డానంటూ చెప్పుకోచ్చారు తారక్.




హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వరద సాయం

గర్భం పోయేందుకు మాత్ర వేసుకున్న బాలిక.. చివరికి ప్రాణం పోయింది.?

వచ్చే నెల జనవరిలో రెండు, ఏప్రిల్ నెల నాటికి మరో రెండు కరోనా వ్యాక్సిన్లు సిద్ధం!

ఆండ్రు రస్సెల్ కన్నా.. ఆ యువ ఆటగాడు చాలా బెటర్.?

తెలుగు రాష్ట్రాల సమస్యపై సుప్రీం కీలక తీర్పు

బిగ్‌బాస్4లో చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. పిలిచిన నాగ్?

హైదరాబాద్ మేయర్ అయ్యే ఆ లేడీ ఎవరు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>