MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/big-blow-to-theater-business27488e3d-254f-410d-99e3-40c3c5c5e9eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/big-blow-to-theater-business27488e3d-254f-410d-99e3-40c3c5c5e9eb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ రీ-థింక్‌ చేయాల్సిన సమయం వచ్చింది. ఇన్నాళ్లు భారీ బడ్జెట్లు పెట్టుకుంటూ వెళ్లిన నిర్మాతలు, రెమ్యునరేషన్లు పెంచుతోన్న స్టార్లు అంతా రీ-చెక్‌ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తగ్గకపోతే నష్టాలు, కష్టాలతో డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిపోయే సిట్యువేషన్స్‌ కనిపిస్తున్నాయి. big blow to theater business;business;cinema;cinema theater;industry;vegetable market;v creations;uv creations;v;solo bathuke so betterథియేటర్ బిజినెస్ కు భారీ దెబ్బ..!థియేటర్ బిజినెస్ కు భారీ దెబ్బ..!big blow to theater business;business;cinema;cinema theater;industry;vegetable market;v creations;uv creations;v;solo bathuke so betterMon, 07 Dec 2020 23:00:00 GMT
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి అనే ప్రశ్నకు ఆన్సర్‌ దొరికేసింది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ థియేటర్లు రీఓపెన్ చేసుకోవచ్చని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాయి. అయితే కొన్ని చోట్ల సినిమాహాళ్లు తెరుచుకున్నా, జనాలు రాట్లేదు. కరోనా భయంతో బాక్సాఫీస్‌ వైపే చూడటం లేదు. దీంతో మున్ముందు సినిమా బిజినెస్‌ ఎలా ఉంటుందని అనేది ట్రేడ్ పండిట్స్‌కి కూడా క్వశ్చన్‌ మార్క్‌లా కనిపిస్తోంది.

సాయి తేజ్‌ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా క్రిస్మస్‌కి రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు నిర్మాతలు. దీంతో ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు రిలీజ్ అవుతాయని, సంక్రాంతికి సినిమాల హంగామా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ 'సోలో బ్రతుకు' బిజినెస్‌ చూసి ఇండస్ట్రీ జనాలు కూడా ఆలోచనలో పడ్డారట.

'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా బిజినెస్‌ 10 కోట్లు కూడా దాటలేదట. సాయితేజ్‌కి 25 కోట్ల వరకు మార్కెట్ ఉన్నా, కరోనా భయంతో ఈ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌ని 8 కోట్లకి తీసుకుందట యువి క్రియేషన్స్. జనాలు సినిమా హాళ్లకి రావడానికి ఆలోచిస్తున్నారు. ఇలాంటి టైంలో భారీగా రేట్లు పెట్టలేం అంటున్నారట ఎగ్జిబిటర్లు. దీంతో బిజినెస్‌ పడిపోయిందని చెప్తున్నారు. ఇక ఈ సినిమా శాటిలైట్, ఓటీటీతో కలిపి నెగటివ్ రైట్స్‌ మొత్తాన్ని జీ స్టూడియోస్ తీసుకుందట.

బడ్జెట్లు తగ్గితే క్వాలిటీ తగ్గిపోతుందని, సినిమా ప్రొడక్షన్‌ వాల్యూస్‌ పడిపోతాయని కొంతమంది చెప్తున్నారు. అయితే అనవసర ఖర్చులు తగ్గించి, కథకు ఖర్చు చేస్తే సినిమా క్వాలిటీ బావుంటుందని, గ్రాండియర్‌గా కనిపిస్తుందని మరికొంతమంది చెబుతున్నారు. మళయాళీ ఇండస్ట్రీని ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారు సినీజనాలు.





సమంతతో మెగాస్టార్.. ఆహా అనిపించేది ఎప్పుడంటే..!

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>