TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-47024a752-5f5d-4a0b-a805-10b79806293a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-47024a752-5f5d-4a0b-a805-10b79806293a-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ లో శనివారం వస్తే రచ్చ మాములుగా ఉండదు.. ఎందుకంటే ఐదు రోజులు మాత్రం ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోని జనాలు శనివారం వస్తుందంటే చాలు ఎప్పుడు టైమ్ అవుతుందా అని ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆ రోజు నాగ్ ఎంట్రీ తోనే అందరి మనసును దోచుకుంటారు.. అంతేకాదు ఇంటి సభ్యులతో సరదాగా మాటలు కలిపి చివరికి మొహం పై చివాట్లు పెడతాడు.. అవి జనాలకు బాగా నచ్చుతాయి.ఈ వారం కూడా అదే జరిగింది. గ్రాండ్ ఫినాలేకు కౌంట్‌‌డౌన్ మొదలైంది. డిసెంబర్ 20న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ప్రసారం కానుంది.bigg boss 4;akhil akkineni;devineni avinash;bigboss;jabardasth;december;episode;house;nijam;racchaఅవినాష్ కు ఆ కోరిక తీరిందా..? మరి ఇప్పుడు ఏం చేస్తాడో..!!!అవినాష్ కు ఆ కోరిక తీరిందా..? మరి ఇప్పుడు ఏం చేస్తాడో..!!!bigg boss 4;akhil akkineni;devineni avinash;bigboss;jabardasth;december;episode;house;nijam;racchaMon, 07 Dec 2020 02:00:00 GMTబిగ్ బాస్ లో శనివారం వస్తే రచ్చ మాములుగా ఉండదు.. ఎందుకంటే ఐదు రోజులు మాత్రం ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోని జనాలు శనివారం వస్తుందంటే చాలు ఎప్పుడు టైమ్ అవుతుందా అని ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆ రోజు నాగ్ ఎంట్రీ తోనే అందరి మనసును దోచుకుంటారు.. అంతేకాదు ఇంటి సభ్యులతో సరదాగా మాటలు కలిపి చివరికి మొహం పై చివాట్లు పెడతాడు.. అవి జనాలకు బాగా నచ్చుతాయి.ఈ వారం కూడా అదే జరిగింది. గ్రాండ్ ఫినాలేకు కౌంట్‌‌డౌన్ మొదలైంది. డిసెంబర్ 20న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ప్రసారం కానుంది. ఇదిలా ఉంటే, ఈ వారం మరో కంటెస్టెంట్ షో నుంచి బయటికి వచ్చేశారు.



అతనే ముక్కు అవినాష్..ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా అవినాష్ సేవ్ అయ్యాడు. కానీ, అతను మాత్రం తాను షో నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టే ఫీలవుతున్నారు. మొత్తానికి ఈ వారం అవినాష్ హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు.. అందుకు కారణం మోనాల్ అని నెటిజన్లు గట్టిగా చెబుతున్నారు. గత వారం నామినేషన్ లో మోనాల్ ను నీకన్నా బెటర్ అంటూ సీరియస్ అయ్యాడు. దానికే బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి ఉంటారని అంటున్నారు..



అవినాష్ ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో ఇంకా మోనాల్, అభిజీత్, హారిక, అఖిల్, అరియానా, సోహెల్ ఉన్నారు. ఈ ఆరుగురు నుంచి వచ్చే వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలేకు ఐదుగురు కంటెస్టెంట్లు వెళ్లనున్నారు. మరో విషయమేంటంటే.. అవినాష్ జబర్దస్త్’ అగ్రిమెంట్‌ను బ్రేక్ చేసుకుని బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి వచ్చినట్టు సమాచారం. అగ్రిమెంట్ బ్రేక్ చేసినందుకు గాను ‘జబర్దస్త్’ మేనేజ్‌మెంట్‌కు అవినాష్ రూ.10 లక్షలు చెల్లించారని అంటున్నారు. ఇంత రిష్క్ చేసి వచ్చిన అవినాష్ బిగ్ బాస్ ఫినాలే వరకు ఉండలేకపోవడం నిజంగా అతని బ్యాడ్ లక్.. కేవలం జబర్దస్త్ షో 10 లక్షలు ఇచ్చారంటే .. ఇంక బిగ్ బాస్ కి ఇంకా ఎక్కువే ఉంటుందని నెటిజన్లు గుస గుసలు ఆడుతున్నారు.. రేపటి ఎపిసోడ్ లో ఎవరు నామినేట్ అవుతారో చూడాలి.. దీంతో అవినాష్ కోరిక తీరలేదని తెలుస్తుంది..





ఆ విషయంలో పవన్ పాత్ర లేకుండా చేస్తున్న బీజేపీ...

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>