Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/superstar-mahesh-babu-reached-huge-fan-following-in-social-mediaa8e0562c-6d0d-4e0e-82ac-4d192baf55a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/superstar-mahesh-babu-reached-huge-fan-following-in-social-mediaa8e0562c-6d0d-4e0e-82ac-4d192baf55a1-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూడు సూపర్ హిట్లతో సూపర్ జోష్ లో ఉన్న సూపర్ స్టార్ ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. 2021 జనవరి నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. పొలిటికల్ సెటైర్, బ్యాంకింగ్ సిస్టెం మీద ఆలోచించేలా ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది.mahesh-babu;mahesh;anil kapoor;bharath;maharshi;bollywood;sri bharath;cinema;rajani kanth;january;kollywood;maharshi 1;king;hero;king 1;banking;research and analysis wing;joshమహేష్ సినిమాకు 10 కోట్లు అడుగుతున్న ఆ స్టార్..!మహేష్ సినిమాకు 10 కోట్లు అడుగుతున్న ఆ స్టార్..!mahesh-babu;mahesh;anil kapoor;bharath;maharshi;bollywood;sri bharath;cinema;rajani kanth;january;kollywood;maharshi 1;king;hero;king 1;banking;research and analysis wing;joshMon, 07 Dec 2020 17:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూడు సూపర్ హిట్లతో సూపర్ జోష్ లో ఉన్న సూపర్ స్టార్ ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. 2021 జనవరి నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. పొలిటికల్ సెటైర్, బ్యాంకింగ్ సిస్టెం మీద ఆలోచించేలా ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది.

సినిమాలో మహేష్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్ నటిస్తాడని టాక్. సినిమాలో స్టైలిష్ విలన్ గా అతనైతేనే పర్ఫెక్ట్ అని డైరక్టర్ పరశురాం అనుకుంటున్నారట. మహేష్ సినిమాలో విలన్ గా అంటే ఆ లక్కీ ఛాన్స్ ఎవరు కాదంటారు చెప్పండి. అయితే అనీల్ కపూర్ ఈ సినిమాలో నటించేందుకు 10 కోట్ల రెమ్యునరేషన్ అడుగుతున్నట్టు తెలుస్తుంది. అనీల్ కపూర్ అడిగినంత ఇచ్చైనా ఆయన్ను పెట్టుకోవాలని చూస్తున్నారట.

ఇక అనీల్ తో బేరం తెగకపోతే మాత్రం ఆయన బదులుగా కోలీవుడ్ హీరో కం విలన్ అరవింద స్వామిబ్ని పెట్టుకుంటారని తెలుస్తుంది. మహేష్, అరవింద స్వామి ఇద్దరూ ఇద్దరే అనిపించేలా.. హీరోకి తగ్గ విలన్ గా సూపర్ గా ఉంటాడు. మరి సర్కారు వారి పాటలో అసలు విలన్ ఎవరు. సినిమా ఎలాంటి హంగామా చేస్తుంది అన్నది చూడాలి. మహేష్ సినిమాకు బాలీవుడ్ స్టార్ విలన్ సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తుంది. తప్పకుండా ఈ సినిమాతో కూడా మహేష్ మరో సూపర్ హిట్ కొడతాడని ఫిక్స్ అయ్యారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.                                  




ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

ఒక రాజధాని కట్టడానికే డబ్బులు లేవు.. మూడు ఎలా కడతారు?

కేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతి

ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>