PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nania92e636e-aa93-49fa-8220-3ddcea074d19-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nania92e636e-aa93-49fa-8220-3ddcea074d19-415x250-IndiaHerald.jpgఏపీలో టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఒన్ని కొన్ని అంశాలను ప్రధానంగా చేసుకుని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసారు.టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో ధరలు చూస్తుంటే కడుపు మండుతుంది, కళ్ళు మండుతున్నాయి అని ఆమె మండిపడ్డారు. నవరత్నాలు పేరిట ఒక ఛాన్స్ పేరిట ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు అని ఆమె విమర్శలు చేసారు. పౌర శాఖ మంత్రి చంద్రబాబును టార్గెట్ చేయడం తప్ప ,మంత్రి పదవిని కాపాడుకోవడానికి తప్kodali nani;business;cbn;anitha singer;editor mohan;tiru;visakhapatnam;telugu desam party;korcha;jagan;telugu;vishakapatnam;government;capital;assembly;minister;tdp;local language;sv mohan reddy;reddy;partyకొడాలి నానీని టార్గెట్ చేసిన టీడీపీ మహిళా నేతకొడాలి నానీని టార్గెట్ చేసిన టీడీపీ మహిళా నేతkodali nani;business;cbn;anitha singer;editor mohan;tiru;visakhapatnam;telugu desam party;korcha;jagan;telugu;vishakapatnam;government;capital;assembly;minister;tdp;local language;sv mohan reddy;reddy;partyMon, 07 Dec 2020 17:20:51 GMTటీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఒన్ని కొన్ని అంశాలను ప్రధానంగా చేసుకుని టీడీపీ నేతలు  తీవ్ర విమర్శలు చేసారు.టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో ధరలు చూస్తుంటే కడుపు మండుతుంది, కళ్ళు మండుతున్నాయి అని ఆమె మండిపడ్డారు. నవరత్నాలు పేరిట ఒక ఛాన్స్ పేరిట ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు అని ఆమె విమర్శలు చేసారు. పౌర శాఖ మంత్రి చంద్రబాబును టార్గెట్ చేయడం తప్ప ,మంత్రి పదవిని కాపాడుకోవడానికి తప్ప, సన్న బియ్యం అడిగితే బూతులు తిడుతున్నాడు అని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రజలు జీవితాలతో మనోభావాలతో బిజినెస్ చేస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి అని ఆమె దుయ్యబట్టారు. రాజధాని రైతులు చూస్తే ఎందుకు భయం అని ఆయన ప్రశ్నించారు. సీఎం లెగ్ ఇంత పవర్ఫుల్ అని అనుకోలేదు అన్నారు. గద్దె ఎక్కిన నాటి నుంచి వరుస సంఘటనలు జరుగుతున్నాయి అని ఆమె అన్నారు. ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు అది అసెంబ్లీ అర్థం కావడం లేదు   వాళ్ల కూర్చునే  బారో అర్థం కావట్లేదు అన్నారు. బార్ లో కూర్చున్న వారు కనీసం ఆలోచించి మాట్లాడతారు అని, కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని ఆమె వ్యాఖ్యానించారు.

స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతామంటే ఎందుకు భయపడుతున్నారో జగన్మోహన్ రెడ్డి కి సిగ్గు అనిపించడం లేదా అని నిలదీశారు. ఎన్నికలు పెట్టమని తీర్మానం చేసిన ఘనత జగన్మోహన్రెడ్డి దే అని ఆమె అన్నారు. వైజాగ్ లో పరిస్థితి ఎలా ఉందంటే వెయ్యి గజాల స్థలం ఉందంటే దాని చుట్టూ ఫార్చునర్  కార్లు, తెల్ల బట్టలు  తిరుగుతున్నాయి అని ఆమె వ్యాఖ్యానించారు. మా వైజాగ్ ప్రజలు రాజధాని రావాలని కోరుకోవడం లేదు అన్నారు.


గ్రేటర్ యుద్ధం: ఎట్టకేలకు హైకోర్టు నిర్ణయంతో నేరేడ్ మేట్ డివిజన్ ఫలితానికి మార్గం సుగుమం!

రైతు బందుపై హరీష్ రావు గుడ్ న్యూస్

ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

బుడుగు: పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఇవి పెట్టండి..!?

గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ.. కానీ..?

మహేష్ సినిమాకు 10 కోట్లు అడుగుతున్న ఆ స్టార్..!

ఒక రాజధాని కట్టడానికే డబ్బులు లేవు.. మూడు ఎలా కడతారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>