PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater-wared5513e6-64e4-4961-9c69-09f2aba08a41-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater-wared5513e6-64e4-4961-9c69-09f2aba08a41-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ఇప్పుడు మంత్రి కేటిఅర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ విషయంలో ఆయన కాస్త ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. బిజెపి బలోపేతం కావడంతో ఆయన కాస్త జాగ్రత్తగానే ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు అనే చెప్పాలి. రాజకీయంగా తెలంగాణాలో బిజెపిని అడ్డుకోవడానికి ఆయన కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణా వ్యాప్తంగా తన శాఖలో ఉన్న ప్రతీ లోపాన్ని కూడా ఆయన ఫోకస్ చేసారు అనే చెప్పాలి. ప్రతీ ఒక్క విషయంలో కూడా దూకుడు పెంచారు ఆయన. తాజాగా ఖమ్మం జిల్లా మీద మంత్రి ఎక్కువగా ఫోకస్ చేసారు. ఖమ్మం ktr;kcr;ktr;ali;pragathi;raghu;varsha;mini;bharatiya janata party;telangana;mp;district;minister;puvvada ajay;letter;local language;reddy;mantraఖమ్మం జిల్లా మీద కేటిఅర్ ఫోకస్...?ఖమ్మం జిల్లా మీద కేటిఅర్ ఫోకస్...?ktr;kcr;ktr;ali;pragathi;raghu;varsha;mini;bharatiya janata party;telangana;mp;district;minister;puvvada ajay;letter;local language;reddy;mantraMon, 07 Dec 2020 19:00:00 GMTఆయన  కాస్త ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. బిజెపి బలోపేతం కావడంతో ఆయన కాస్త  జాగ్రత్తగానే ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు అనే చెప్పాలి. రాజకీయంగా తెలంగాణాలో బిజెపిని అడ్డుకోవడానికి ఆయన కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణా వ్యాప్తంగా తన శాఖలో ఉన్న ప్రతీ లోపాన్ని కూడా ఆయన ఫోకస్ చేసారు అనే చెప్పాలి. ప్రతీ ఒక్క విషయంలో కూడా దూకుడు పెంచారు ఆయన.

తాజాగా ఖమ్మం జిల్లా మీద మంత్రి ఎక్కువగా ఫోకస్ చేసారు.  ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా పలు శంకుస్థాపన కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. కేటీఆర్‌ సోమవారం ఖమ్మం జిల్లాలో  పర్యటనలో భాగంగా రఘునాథ పాలెంలో మినీ ట్యాంక్‌ బండ్‌ ను  ఆయన ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన ఆరేళ్లలో ఖమ్మం జిల్లా స్వరూపం మారిపోయిందని ఆయన అన్నారు. బ్రహ్మండమైన అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చారు. పల్లెల్లో పల్లె ప్రగతి, పట్టణాల్లో పట్టణ ప్రగతి పేరు మీద క్రమబద్ధంగా ప్రణాళికా బద్ధంగా ప్రభుత్వం పనిచేస్తూ... పల్లె, పట్టణం అనే వ్యత్యాసం లేకుండా సీఎం కేసీఆర్ నాయకత్వం అందరినీ కలగలిపి ముందుకు తీసుకువెళుతోందని మంత్రి అన్నారు.

ఇక్కడ మంత్రి పువ్వాడ అజయ్‌ తో సహా స్థానిక నాయకులు చక్కగా పనిచేస్తూ అభివృద్ధి చేస్తున్నారని కేటిఆర్ ఈ సందర్భంగా ప్రసంశల వర్షం కురిపించారు. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడుకోవచ్చునని, లేనప్పుడు పార్టీలకు అతీతంగా అందరం కలిసి మెలసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేసారు. అలాగే రేగులచెలకలో రోడ్డు వైండింగ్ పనులను  మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్‌, మహమూద్‌ అలీ,  ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, స్థానిక నేతలు మరికొందరు పాల్గొన్నారు.


రాజుగారు ఇంత సాఫ్ట్ గా ఉంటే అధికారం కష్టమే..?

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>