MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/punam-kaur-tweets-to-target-pawan-kalyana89184b1-35cc-4ae1-bfa8-ff84029916b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/punam-kaur-tweets-to-target-pawan-kalyana89184b1-35cc-4ae1-bfa8-ff84029916b5-415x250-IndiaHerald.jpgఇండ్రస్టీ లోని కొంతమంది నటీ నటులు వారికి సంబంధం లేని విషయాల్లో తలదూరుస్తూ.. లేనిపోని వివాదాలను సృష్టిస్తూ ఉంటారు. ముఖ్యంగా అగ్ర నటుల విషయాల్లో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలా మన టాలీవుడ్ హీరో, మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గతంలో టార్గెట్ చేస్తూ.. విమర్శించిన వారిలో నటి పూనమ్ కౌర్ ఒకరు. ఈ టాలీవుడ్ నటి సినిమాలో నటించే సమయం కన్న సోషల్ మీడియాలోకి వచ్చిన తరువాత బాగా పాపులర్ అయ్యింది. ఈ యాక్టర్ కు అంత పాపులారిటీ తీసుకొచ్చిన విషయాలు మాత్రం పవన్ కళ్యాణ్ విషయాలే. ఈ స్టార్ హీరోను ప్రధానంగా చేసుకునpawan kalyan;pawan;prakash raj;kalyan;poonam kaur nakshatra;raj;bharatiya janata party;janasena;tollywood;twitter;war;hero;janasena partyమళ్ళీ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన పూనమ్ కౌర్..ఎందుకో తెలుసా..??మళ్ళీ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన పూనమ్ కౌర్..ఎందుకో తెలుసా..??pawan kalyan;pawan;prakash raj;kalyan;poonam kaur nakshatra;raj;bharatiya janata party;janasena;tollywood;twitter;war;hero;janasena partyMon, 07 Dec 2020 15:00:00 GMTటాలీవుడ్ హీరో, మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గతంలో టార్గెట్ చేస్తూ.. విమర్శించిన వారిలో నటి  పూనమ్ కౌర్ ఒకరు. ఈ టాలీవుడ్ నటి సినిమాలో నటించే సమయం కన్న సోషల్ మీడియాలోకి వచ్చిన తరువాత బాగా పాపులర్ అయ్యింది. ఈ యాక్టర్ కు అంత పాపులారిటీ తీసుకొచ్చిన విషయాలు మాత్రం పవన్ కళ్యాణ్ విషయాలే. ఈ స్టార్ హీరోను ప్రధానంగా చేసుకుని పలు ట్వీట్లు చేసింది ఈ చిన్నది.ఈ ట్వీట్లల్లో కొన్నిసార్లు అనుకూలంగా కొన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడింది.

వీటివల్ల కొన్ని సార్లు పవన్ ఫ్యాన్స్ నుంచి భారీ విమర్శలే ఎదుర్కొందని చెప్పాలి. అయితే.. మరోసారి పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ తో ముడిపడిన ఒక విషయంపై ఆమె మాట్లాడింది. అయితే సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాల గురించి పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగిన సంగతి కూడా తెలిసిందే.ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న పలు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు కదా..! ఈ ఆందోళనలకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ తన మద్దతు ప్రకటించారు.

 అయితే దీనిపై పూనమ్ కౌర్ పలు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుడు, నటుడైన వ్యక్తి గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడితే.. పెద్ద చర్యనీయాంశం అయ్యింది. కానీ రైతుల గురించి మాట్లాడితే ఎవరు పట్టించుకోవడం లేదని.. ఇది హిపోక్రసి కాదా' అంటూ పూనమ్ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ కు నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. ఇది అటు ఉంచితే.. పేరు చెప్పకుండా.. వివాదాలను ప్రశ్నించిన పూనమ్ పవన్ కళ్యాన్ నే టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేసిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు...!!
" style="height: 434px;">




కరోనా పోయింది.. కానీ చైనాలో ముంచుకొస్తున్న కొత్త సంక్షోభం..?

వధువుకు కరోనా పాజిటివ్.. అయినా ఆపని పెళ్లి.. ఏం చేశారో తెలుసా..?

హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వరద సాయం

గర్భం పోయేందుకు మాత్ర వేసుకున్న బాలిక.. చివరికి ప్రాణం పోయింది.?

వచ్చే నెల జనవరిలో రెండు, ఏప్రిల్ నెల నాటికి మరో రెండు కరోనా వ్యాక్సిన్లు సిద్ధం!

ఆండ్రు రస్సెల్ కన్నా.. ఆ యువ ఆటగాడు చాలా బెటర్.?

తెలుగు రాష్ట్రాల సమస్యపై సుప్రీం కీలక తీర్పు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>