PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/babi4255e72a-7f6d-40b6-8a2d-8f7d8b0b3a44-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/babi4255e72a-7f6d-40b6-8a2d-8f7d8b0b3a44-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా రైతుల ఉద్యమం ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున హర్యానా పంజాబ్ కు చెందిన రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలకు రైతులు మద్దతు ఇచ్చారు. రైతులకు మద్దతుగా ఈ నెల 8న పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా బంద్ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. chandrababu,modi;kcr;delhi;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;haryana - chandigarh;telangana;telugu;capital;job;tdp;central government;punjab;partyమోడీతో బాబు మళ్ళీ సున్నం పూసుకుంటారా...?మోడీతో బాబు మళ్ళీ సున్నం పూసుకుంటారా...?chandrababu,modi;kcr;delhi;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;haryana - chandigarh;telangana;telugu;capital;job;tdp;central government;punjab;partyMon, 07 Dec 2020 14:12:16 GMTరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున హర్యానా పంజాబ్ కు చెందిన రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలకు రైతులు మద్దతు ఇచ్చారు. రైతులకు మద్దతుగా ఈ నెల 8న పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా బంద్ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు.

దీనికి పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీల నుంచి దాదాపుగా మద్దతు వస్తుంది. ప్రతిపక్షాలు అన్నీ కూడా ఈ బంద్ కు మద్దతు ప్రకటించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇప్పుడు బందు వద్దు అని చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బంద్ కార్యక్రమానికి మద్దతు ఇస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు బందుకు మద్దతు ఇచ్చే విషయంలో సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. బంద్ కార్యక్రమానికి ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.

దీనితో ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా మద్దతు ఇస్తారని భావించిన సరే ఇంకా జగన్ నుంచి స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు ఈ విషయంలో టీడీపీ నిర్ణయం ఆసక్తికరంగా ఉంది. దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన బంధు కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తారా లేదా అనే దానిపై మాత్రం స్పష్టత రావడం లేదు. ఇప్పుడు మద్దతు ఇస్తే మాత్రం బీజేపితో చంద్రబాబు నాయుడికి మరింత దూరం జరిగే అవకాశాలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. దీనితోనే ఆయన సైలెంట్ గా ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఎలా వ్యవహరిస్తారు ఏంటి అనేది చూడాలి.


హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వరద సాయం

గర్భం పోయేందుకు మాత్ర వేసుకున్న బాలిక.. చివరికి ప్రాణం పోయింది.?

వచ్చే నెల జనవరిలో రెండు, ఏప్రిల్ నెల నాటికి మరో రెండు కరోనా వ్యాక్సిన్లు సిద్ధం!

ఆండ్రు రస్సెల్ కన్నా.. ఆ యువ ఆటగాడు చాలా బెటర్.?

తెలుగు రాష్ట్రాల సమస్యపై సుప్రీం కీలక తీర్పు

బిగ్‌బాస్4లో చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. పిలిచిన నాగ్?

హైదరాబాద్ మేయర్ అయ్యే ఆ లేడీ ఎవరు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>