CrimeGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhihar-crime9c7480c5-ef8c-4aef-83f7-99f01f225160-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhihar-crime9c7480c5-ef8c-4aef-83f7-99f01f225160-415x250-IndiaHerald.jpgనేరాల విషయంలో పోలీసులు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి అనే మాట వాస్తవం. ముఖ్యంగా కొందరు గజ దొంగలు పోలీసులకు కూడా సవాల్ చేస్తూ ఉంటారు. దీనితో పోలీసులు కూడా వారి విషయంలో జాగ్రత్తగానే ఉంటూ ఉంటారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో అంతర్ జిల్లా స్థాయిలో చోరీలకు పాల్పడిన దబ్బేట బల్ లింగం నేతృత్వంలోని ముఠా ను అరెస్ట్ చేసిన గజ్వేల్ పోలీసులు.... వారి గురించి మీడియాకు వివరించారు. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ మీడియాకు వివరాలు చెప్పారు. మొత్తం 5 మంది దొంగలు డబ్బేట బాల్ లింగం, హరీష్, గౌస్,crime;district;police;arrest;thief;silver;siddipet;dongaహైటెక్ దొంగను పట్టుకున్న తెలంగాణా పోలీసులు...!హైటెక్ దొంగను పట్టుకున్న తెలంగాణా పోలీసులు...!crime;district;police;arrest;thief;silver;siddipet;dongaMon, 07 Dec 2020 22:00:00 GMTసిద్దిపేట జిల్లాలో అంతర్ జిల్లా  స్థాయిలో చోరీలకు పాల్పడిన దబ్బేట బల్ లింగం నేతృత్వంలోని ముఠా ను అరెస్ట్ చేసిన గజ్వేల్ పోలీసులు.... వారి గురించి మీడియాకు వివరించారు. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ మీడియాకు వివరాలు చెప్పారు.

మొత్తం 5 మంది దొంగలు డబ్బేట బాల్ లింగం, హరీష్, గౌస్, పూసల రాజు, వెంకటరత్నంలను అరెస్ట్ చేసామని ఆయన చెప్పారు. 2007 సం,, నుండి చెడు అలవాట్లుకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారు అని ఆయన మీడియాకు వెల్లడించారు. మైనర్ గా ఉన్నప్పటి నుండి దొంగతనాలకు అలవాటు పడ్డ బాల్ లింగం.. ఎన్నో దొంగతనాలు చేసాడు అని చెప్పారు. సిద్దిపేట ,అల్వాల్, గజ్వెల్, కార్ఖానా ఏరియాలో అతని స్నేహితులతో కలిసి ఇండ్లలో చోరీలు చేసారని ఆయన వెల్లడించారు. కొన్ని సం,, జైలులో ఉండి తిరిగి వచ్చి అదే పనిగా దొంగతనాలు చేసారని ఆయన అన్నారు.

 రాత్రి పూట, పగలు సమయాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు చేసారని చెప్పారు.  గ్లౌస్, మాస్క్ లు ధరించి దొంగతనాలు చేసి పోలీసులకు దొరకకుండా అన్ని విధాలా టెక్నాలజీని వాడి దొంగ తనాలు చేసేవారు. అని ఆయన పేర్కొన్నారు. దాదాపు 54 కేసులలో బాల్ లింగం ఉన్నాడు అని పోలీసులు తెలిపారు.  వారి వద్ద 26 తులాల బంగారం 1.97 వెండి ఆభరణాలు రికవరీ చేసాం అని ఎస్పీ మీడియాకు వెల్లడించారు.  కేసు నమోదు చేసిన పోలీసులు వారి దొంగతనాల గురించి ఆరా తీస్తున్నారు.


తమిళ పాలిటిక్స్‌: రజినీతో పొత్తుకు కమల్ ప్లాన్!

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>