MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4-telugu-avinash-comments-on-abhijeet9453ee8e-5546-402c-81d3-0a76bc13c229-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4-telugu-avinash-comments-on-abhijeet9453ee8e-5546-402c-81d3-0a76bc13c229-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 రోజురోజుకు మరింత ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ఇక నిన్న ఆదివారం జరిగినటువంటి 13వ వారం ఆఖరి రోజు ఎపిసోడ్ లో భాగంగా అవినాష్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఓటింగ్ విషయంలో మోనాల్ అలానే అవినాష్ ల మధ్య బాగా పోటీ జరిగిందని అయితే చివర్లో మాత్రం అవినాష్ వెనక పడటంతో నిన్న అతడు షో నుంచి నిష్క్రమించబడ్డట్టు సమాచారం. bigg boss 4 telugu;avinash comments on abhijeet;abhijith;akhil akkineni;rahul new;rahul;k l rahul;geum;apherald;devineni avinash;bigboss;media;episode;winner;rahul sipligunj;winner1;house;nijamరాహుల్ ఇంటర్వ్యూ లో అభిజీత్ పై సంచలన కామెంట్స్ చేసిన అవినాష్ ....??రాహుల్ ఇంటర్వ్యూ లో అభిజీత్ పై సంచలన కామెంట్స్ చేసిన అవినాష్ ....??bigg boss 4 telugu;avinash comments on abhijeet;abhijith;akhil akkineni;rahul new;rahul;k l rahul;geum;apherald;devineni avinash;bigboss;media;episode;winner;rahul sipligunj;winner1;house;nijamMon, 07 Dec 2020 01:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4 రోజురోజుకు మరింత ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ఇక నిన్న ఆదివారం జరిగినటువంటి 13వ వారం ఆఖరి రోజు ఎపిసోడ్ లో భాగంగా అవినాష్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఓటింగ్ విషయంలో మోనాల్ అలానే అవినాష్ ల మధ్య బాగా పోటీ జరిగిందని అయితే చివర్లో మాత్రం అవినాష్ వెనక పడటంతో నిన్న అతడు షో నుంచి నిష్క్రమించబడ్డట్టు సమాచారం.

అనంతరం బయటకొచ్చిన మిగతా కంటెస్టెంట్స్ అందరి మాదిరిగానే రాహుల్ తో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు అవినాష్. కొన్ని అనధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అవినాష్ హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరు గురించి కూడా ఎంతో బాగా చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తనకి అరియానా మంచి స్నేహితురాలని అటువంటి మంచి అమ్మాయిని ఈ షో ద్వారా తన స్నేహితురాలుగా పొందటం నిజంగా తన అదృష్టమని అవినాష్ చెప్పుకొచ్చాడట. అంతేకాక హౌస్ లో ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మైండ్ గేమ్ ఆడుతూ తన టాలెంట్ తో ముందుకు సాగుతున్న అభిజీత్ పై అవినాష్ పలు కామెంట్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇక అతడు మాట్లాడుతూ మొదటి నుంచి గేమ్ పైన అభిజిత్ చాలా గట్టిగా దృష్టిపెడతాడని అలానే ఏదైనా అనుకుంటే దాని పై నిలబడే వ్యక్తి అభిజీత్ అని అందుకే తనకు బయటకు వచ్చిన తర్వాత అభిజిత్ కి పడుతున్న ఓట్ల గురించి తెలిసి ఆశ్చర్యం వేసింది అని అవినాష్ చెప్పుకొచ్చినట్లు సమాచారం.

అలానే హౌస్ లో అఖిల్, సోహెల్, హారిక లు కూడా బాగా ఆడుతున్నారని ఇక తన స్నేహితురాలు అరియానా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని అవినాష్ అన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా టాప్-5లో వీరందరూ నిలుస్తారని అయితే ఫైనల్ గా విన్నర్ గా మాత్రం ఎవరుంటారు అనే దానిపై మాత్రం తనకు ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఒకరకంగా అవినాష్, అభిజిత్ పై చేసిన కామెంట్స్ తో పలువురు అభిజీత్ అభిమనులు సంబరాలు చేసుకుంటున్నారు.....!!


గ్రేటర్‌లో వైసీపీ తెరవెనుక చేసిన కథ ఇదే...!

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>