PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kcr75b54898-3a67-4de5-9d01-0fc6bcf6468e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kcr75b54898-3a67-4de5-9d01-0fc6bcf6468e-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇక నుంచి సీఎం కేసీఆర్ కి ఖచ్చితంగా చుక్కలు కనబడే అవకాశం ఉంది అనేది రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సీఎం కేసీఆర్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి వైఖరి అనుసరిస్తుంది ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ చాలా మంది సీనియర్ నేతలను టిఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్యంగా చేసుకుని కొన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడితే మాత్రం సీఎం కేసీఆర్ ఖచ్చితంగా ఇబ్బందులు పడవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్kcr,trs,ts;view;kcr;bhavana;hyderabad;bharatiya janata party;telangana;central government;party;mantraఉద్యమ బాట పడుతున్న సిఎం కేసీఆర్...?ఉద్యమ బాట పడుతున్న సిఎం కేసీఆర్...?kcr,trs,ts;view;kcr;bhavana;hyderabad;bharatiya janata party;telangana;central government;party;mantraMon, 07 Dec 2020 13:58:01 GMTకేసీఆర్ కి ఖచ్చితంగా చుక్కలు కనబడే అవకాశం ఉంది అనేది రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  సీఎం కేసీఆర్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి వైఖరి అనుసరిస్తుంది ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ చాలా మంది సీనియర్ నేతలను టిఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్యంగా చేసుకుని కొన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ  బలపడితే మాత్రం సీఎం కేసీఆర్ ఖచ్చితంగా ఇబ్బందులు పడవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొన్ని రాష్ట్రాల్లో బలోపేతం కావాలని లక్ష్యాలను పెట్టుకొని ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసింది. ఇదే ఇప్పుడు మింగుడు పడటం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాదులో భారతీయ జనతా పార్టీకి ఇంత బలం ఉందా అనే విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు జరిగినా సరే ఈ స్థాయిలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది.

పార్టీ కచ్చితంగా మద్దతు చాలా వరకు కూడా ఉంది అనే భావన వ్యక్తమవుతుంది. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ చాలా వరకు కూడా మంత్రులతో అదేవిధంగా ఎమ్మెల్యేలతో చర్చలు జరపడానికి సిద్ధమయ్యారు. భారతీయ జనతా పార్టీ ని టార్గెట్ గా చేసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానిని టార్గెట్గా చేసుకుని రైతులతో కలిసి ఉద్యమాలు చేయాలని టిఆర్ఎస్ పార్టీ నేతలకు ఆయన సూచిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ మళ్లీ ఉద్యమ పార్టీగా మారే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.


హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వరద సాయం

గర్భం పోయేందుకు మాత్ర వేసుకున్న బాలిక.. చివరికి ప్రాణం పోయింది.?

వచ్చే నెల జనవరిలో రెండు, ఏప్రిల్ నెల నాటికి మరో రెండు కరోనా వ్యాక్సిన్లు సిద్ధం!

ఆండ్రు రస్సెల్ కన్నా.. ఆ యువ ఆటగాడు చాలా బెటర్.?

తెలుగు రాష్ట్రాల సమస్యపై సుప్రీం కీలక తీర్పు

బిగ్‌బాస్4లో చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. పిలిచిన నాగ్?

హైదరాబాద్ మేయర్ అయ్యే ఆ లేడీ ఎవరు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>