PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani28e69404-5bd6-4a26-954c-c39c5829ff7b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani28e69404-5bd6-4a26-954c-c39c5829ff7b-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లా డీఆర్సీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా ఆయన విపక్షాలపై కూడా ఆరోపణలు తీవ్ర స్థాయిలో చేసారు. ఈ సందర్భంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేసారు. పంట నష్ట పోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది అని ఆయన స్పష్టం చేసారు. రైతులు ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటాం అని ఆయన అన్నారు. పంట నష్ట పోయిన రైతులందరికీ పంట నష్టం ఇవ్వాలని ఆదేశించాం అని మంత్రkodali nani;cbn;nani;kodali nani;hyderabad;krishna river;jagan;sathwara;district;peddireddy ramachandra reddy;government;december;minister;krishna district;tdp;mantraచంద్రబాబు ఒక శని: కొడాలి నానీ సంచలన వ్యాఖ్యలుచంద్రబాబు ఒక శని: కొడాలి నానీ సంచలన వ్యాఖ్యలుkodali nani;cbn;nani;kodali nani;hyderabad;krishna river;jagan;sathwara;district;peddireddy ramachandra reddy;government;december;minister;krishna district;tdp;mantraMon, 07 Dec 2020 18:37:04 GMTకృష్ణా జిల్లా డీఆర్సీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా ఆయన విపక్షాలపై కూడా ఆరోపణలు తీవ్ర స్థాయిలో చేసారు. ఈ సందర్భంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేసారు. పంట నష్ట పోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది అని ఆయన స్పష్టం చేసారు. రైతులు ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటాం అని ఆయన అన్నారు. పంట నష్ట పోయిన రైతులందరికీ పంట నష్టం ఇవ్వాలని ఆదేశించాం అని మంత్రి చెప్పుకొచ్చారు.

డిసెంబర్ ౩1 తేదీన రైతులకు పంట నష్టం అందిస్తాం అని ఆయన హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం ..రైతులు అర్థం చేసుకోవాలి అని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని సమస్యల పరుష్కారంపై డీఆర్సీ సమావేశంలో చర్చించాం  అన్నారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ జిల్లాలో  ఉన్న అన్ని సమస్యలపై డీఆర్సీ సమావేశంలో  చర్చించాం అన్నారు. జిల్లాలో  సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా  చర్యలు తీసుకుంటాం అని ఆయన పేర్కొన్నారు. రైతులకు సత్వర పరిహారం సహా  80 శాతంపై సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించాం అన్నారు.

పంట నష్ట పోయిన  రైతులందరినీ సీఎం జగన్ ఆదుకుంటారు అని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వంలో  98 శాతం మందికి న్యాయం జరుగుతోంది అని ఆయన అన్నారు. మిగిలిన రెండు శాతం మందిని తీసుకొచ్చి కొన్ని  రాజకీయ పార్టీలు వివాదం చేస్తున్నారు అని విమర్శలు చేసారు. ఏలూరు లో ప్రజల అస్వస్తత దృష్ట్యా ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటోంది అన్నారు. ఏలూరు ఘటనపై తెదేపా రాజకీయం చేయడాన్ని మానుకోవాలి అన్నారు. తెదేపా కు పట్టిన శని చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. హైదరాబాద్ ప్రజలు చంద్రబాబును అండర్ గ్రౌండ్ డ్రైనేజిలో పెట్టారు అన్నారు. ప్రజలను అభద్రతకు గురి చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అని విమర్శించారు.


అంతా బాగుంది: ఏలూరు డాక్టర్లు

కరోనా టీకాకు కౌంట్‌డౌన్ !

22 ఏళ్ల తర్వాత బాలయ్యతో జోడీ కడుతున్న ఆ సీనియర్ హీరోయిన్..!!

ఉపాధ్యాయలోకానికి పాఠశాల విద్యాశాఖ భారీ షాక్...

ఒక్క రాజధానికే డబ్బులు లేవు..మరి మూడు రాజధానులకు ఎక్కడివి ??

నటి రజిత తల్లి కూడా మనకు నచ్చిన హీరోయిన్ అని మీకు తెలుసా..?

అతిత్వరలో రైతుల అకౌంట్లో 'రైతుబంధు' నిధులు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>