Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bababa-basker-lo-romantic-angele-bayatapadindiga5fc305e3-1853-4ad6-9a81-f78a837fe38e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bababa-basker-lo-romantic-angele-bayatapadindiga5fc305e3-1853-4ad6-9a81-f78a837fe38e-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు ఈ టీవీ లో ఒక స్పెషల్ ఈవెంట్ చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే బుల్లితెర ప్రేక్షకులందరికీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ పంచేందుకు సరికొత్త గెస్టు లతో చేస్తూ ఉంటుంది ఈ టీవీ యాజమాన్యం. ప్రస్తుతం మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో... మరో సరికొత్త ఈవెంట్ చేసి ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ పంచేందుకు సిద్ధమైంది ఈ టీవీ యాజమాన్యం ఇక దీనికి సంబంధించిన ప్రమోషన్ ఎప్పుడు నుంచి ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇటీవల న్యూ ఇయర్ జనవరి ఫస్టు రbaba basker;bhaskar;pradeep;rocket raghava;yajamanya;baba bhaskar;jabardasth;january;festival;television;event;reality show;duvvada jagannadham;master;katthiకత్తి పట్టుకుని మరి వార్నింగ్ ఇచ్చిన బాబా భాస్కర్.. ఎందుకో తెలుసా.?కత్తి పట్టుకుని మరి వార్నింగ్ ఇచ్చిన బాబా భాస్కర్.. ఎందుకో తెలుసా.?baba basker;bhaskar;pradeep;rocket raghava;yajamanya;baba bhaskar;jabardasth;january;festival;television;event;reality show;duvvada jagannadham;master;katthiMon, 07 Dec 2020 01:00:00 GMTపండుగ వచ్చిందంటే చాలు ఈ టీవీ లో ఒక స్పెషల్ ఈవెంట్ చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే బుల్లితెర ప్రేక్షకులందరికీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ పంచేందుకు సరికొత్త గెస్టు లతో  చేస్తూ ఉంటుంది ఈ టీవీ యాజమాన్యం. ప్రస్తుతం మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో...  మరో సరికొత్త ఈవెంట్ చేసి ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ  ఎంటర్టైన్మెంట్ పంచేందుకు సిద్ధమైంది ఈ టీవీ యాజమాన్యం ఇక దీనికి సంబంధించిన ప్రమోషన్ ఎప్పుడు నుంచి ప్రారంభించింది.  ఈ క్రమంలోనే ఇటీవల న్యూ ఇయర్ జనవరి ఫస్టు రోజు ప్రసారం కాబోయే ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



 ఈ ప్రోమో చూస్తుంటే ఈ సారి ఈ టీవీ యాజమాన్యం కాస్త కొత్తగా ట్రై చేసినట్టు అనిపిస్తుంది ఇక న్యూ ఇయర్ రోజున ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ పంచబోతున్నట్లు  ప్రోమో చూస్తే తెలుస్తుంది. అంతేకాకుండా న్యూ ఇయర్ రోజున నిర్వహించబోయే స్పెషల్ ఈవెంట్ కి డీజే అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రమోషన్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో లో భాగంగా డాన్స్ రియాల్టీ షో ఢీ  కి సంబంధించిన షో  జరుగుతున్న సమయంలో అదిరే అభి తో పాటు రాకెట్ రాఘవ మరికొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ ఢీ  స్టేజ్ పైకి వస్తారు.



 వెంటనే వారి వద్దకు చేరుకున్న యాంకర్ ప్రదీప్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు రేపు మీ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది అంటూ చెబుతాడు. అయితే న్యూ ఇయర్ కి కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని వెంటనే ఈ స్టేజ్ ఖాళీ చేయాలి అంటూ చెబుతాడు అదిరే అభి కాల్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా అంటూ ఢీ  లోని కొంతమంది కంటెస్టెంట్స్ కిడ్నాప్ చేసినట్లుగా వీడియో చూపిస్తాడు. ఇక ఆ తర్వాత జబర్దస్త్ ప్రారంభమయ్యాక.. మనకు వార్నింగ్ ఇచ్చేందుకు ఒక వీడియో చేసి పంపించారు అంటూ అదిరే అభి చెప్పగానే అందులో బాబా  భాస్కర్ మాస్టర్ కత్తి పట్టుకుని ముందు నిమ్మకాయ పెట్టుకొని మా ఢీ  షో వాళ్ళని బెదిరిస్తారా ఏం జరుగుతుందో న్యూ ఇయర్ రోజు చూసుకుందాం అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఈ ప్రోమో  కాస్తా ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది


గ్రేటర్‌లో వైసీపీ తెరవెనుక చేసిన కథ ఇదే...!

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>