PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-updateb0879877-bb4e-4395-a921-666dd5a67b72-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-updateb0879877-bb4e-4395-a921-666dd5a67b72-415x250-IndiaHerald.jpgకరోనా నేపథ్యంలో ..వయసుని దృష్టిలో ఉంచుకొని బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌ (94), ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ (99)లకు తొలి ప్రాధాన్యంగా టీకా ఇవ్వబోతున్నట్లు ది మెయిల్‌ పత్రిక ప్రచురించింది. ఆ తర్వాత మిగిలిన ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను ఇవ్వనున్నారు.carona vaccine update;rani;minister;population;husband;paruguరేపు వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు...వారు చాలా హ్యాపీ... !రేపు వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు...వారు చాలా హ్యాపీ... !carona vaccine update;rani;minister;population;husband;paruguMon, 07 Dec 2020 13:00:00 GMT
దాదాపుగా 50 జాతీయ ఆసుపత్రులలో వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు అక్కడి అధికారులు. కాకపోతే వ్యాక్సిన్ ఎవరికి ఇస్తారు అన్న విషయంపై ప్రజలు ఆందోళన చెందుతూ ఉండగా... దీనికి స్పందించిన బ్రిటన్ ఆరోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. తొలుత ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు, ఇళ్లల్లోనే ఉండే వయో వృద్ధులకు, ముఖ్యంగా 80 ఏళ్ల వయసు పై బడిన వారికి, వారి సంరక్షకులకి మొట్ట మొదట వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్టుగా మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి మట్‌ హన్‌కాక్‌ మాట్లాడుతూ..మంగళవారం నుంచి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు స్పష్టం చేశారు.
6.7కోట్ల జనాభా ఉన్న బ్రిటన్‌ మొదట రెండు కోట్ల మందికి టీకాను ఇవ్వనున్నట్లు పేర్కొంది.

దశలవారీగా ఈ వ్యాక్సిన్ ను ఇవ్వబోతున్నామని.... ప్రజలు అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమానికి సహకరించాలని విన్నవించారు. అదేవిధంగా కరోనా నిబంధనలు పాటించడం తప్పనిసరి అని ఆయన సూచించారు. కరోనా నేపథ్యంలో ..వయసుని దృష్టిలో ఉంచుకొని బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌ (94), ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ (99)లకు తొలి ప్రాధాన్యంగా టీకా ఇవ్వబోతున్నట్లు ది మెయిల్‌ పత్రిక ప్రచురించింది. ఆ తర్వాత మిగిలిన ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను ఇవ్వనున్నారు.


తెలుగు రాష్ట్రాల సమస్యపై సుప్రీం కీలక తీర్పు

బిగ్‌బాస్4లో చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. పిలిచిన నాగ్?

హైదరాబాద్ మేయర్ అయ్యే ఆ లేడీ ఎవరు..?

నిహారిక పెళ్లికి చిరంజీవి గిఫ్ట్..అమ్మో అంత కాస్ట్లీనా ?

బుల్లిపిట్ట: చైనా మొబైల్స్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

బ్రతకడం కష్టం కావడంతో పనిమనిషిగా మారిన నటి కృష్ణవేణి

భర్త సోషల్ డిస్టెంసింగ్.. మగాడు కాదంటూ భార్య కేసు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>