ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viralfa5e3850-c81b-4d68-a44f-b0ab286f0677-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viralfa5e3850-c81b-4d68-a44f-b0ab286f0677-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...దెయ్యాలంటే అందరికి చచ్చి పోయినంత భయం. అది సడన్ గా చూస్తే ఇంకేమన్నా ఉందా... గుండె ఆగిపోదు.. ఎంతటి ధైర్యవంతుడు అయినా నైట్ సడెన్ గా దెయ్యాన్ని చూస్తే ఖచ్చితంగా భయపడతాడు. ఇక అలాంటి సంఘటన ఇక్కడ జరిగింది. వివరాల్లోకి వెళితే... సోషల్ మీడియా లో "రెడిట్"‌ అనే యూజర్ కు కూడా ఇలాంటి భయానకమైన అనుభవమే ఎదురైందట. ఓ రోజు తన రూమ్ లో ఒంటరిగా పడుకోని నిద్రపోతున్నప్పుడు సడెన్ గా అతనికి మెలకువ వచ్చి చూస్తే ఒక తెల్లని ఆకారం కనిపించింది. దాన్ని పరీక్షగా చూడగా.. అది మనviral;india;telugu;media;heart;letter;nijamవైరల్ : కిచెన్ లో ప్రత్యక్షమైన ఆత్మ...వైరల్ : కిచెన్ లో ప్రత్యక్షమైన ఆత్మ...viral;india;telugu;media;heart;letter;nijamMon, 07 Dec 2020 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...దెయ్యాలంటే అందరికి చచ్చి పోయినంత భయం. అది సడన్ గా చూస్తే ఇంకేమన్నా ఉందా... గుండె ఆగిపోదు.. ఎంతటి ధైర్యవంతుడు అయినా నైట్ సడెన్ గా దెయ్యాన్ని చూస్తే ఖచ్చితంగా భయపడతాడు. ఇక అలాంటి సంఘటన ఇక్కడ జరిగింది. వివరాల్లోకి వెళితే... సోషల్ మీడియా లో "రెడిట్"‌ అనే యూజర్ కు  కూడా ఇలాంటి భయానకమైన  అనుభవమే ఎదురైందట. ఓ రోజు తన రూమ్ లో  ఒంటరిగా పడుకోని  నిద్రపోతున్నప్పుడు సడెన్ గా అతనికి మెలకువ వచ్చి చూస్తే ఒక తెల్లని ఆకారం కనిపించింది. దాన్ని పరీక్షగా చూడగా.. అది మనిషి ముఖంలా ఉంది. తన కళ్లకే అలాగే కనిపిస్తుందా? లేదా అక్కడ నిజంగా ఎవరైనా నిలుచున్నారా అనే సందేహంతో అతడు కిచెన్ తలుపుకు ఫొటో తీశాడు. ఆ ఫొటో చూడగానే అతని కి గుండె ఆగినంత పనైపోయిందట.




ఎందుకంటే.. అక్కడ నిజంగానే ఓ మనిషి ముఖాన్ని తలపించే దెయ్యం లాంటి ఆకారం కనిపించింది. అంతే.. ఇక ఆ కిచెన్ వైపుకు వెళ్లే సాహసం చేయలేదు. రాత్రికి రాత్రి తనకు దొరికిన బట్టలని  ప్యాక్ చేసుకుని ఇంటికి పారిపోయాడు. ఇటీవల ఆ ఫొటోను ‘రెడిట్’లో పెట్టి.. తనకు ఎదురైన ఆ భయంకరమైన  అనుభవాన్ని వివరించాడు.అయితే అది నిజంగా దెయ్యమా? లేక తన స్నేహితులు కావాలనే తనని భయపెట్టడానికి ఇలా ఫన్నీ ప్రాంక్ చేశారో తెలీదు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


కీళ్ల నొప్పులు తగ్గి ఎముకలు దృఢంగా వుండటానికి ఈ ఆహార పదార్ధాలు తీసుకోండి...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>