MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/mega-family-monopoly-in-songs-rating37aea7db-ae30-43de-b969-64b8dbb074ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/mega-family-monopoly-in-songs-rating37aea7db-ae30-43de-b969-64b8dbb074ae-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా మరికొద్ది రోజులలో ముగిసి పోతున్న 2020 సంవత్సరం ఫిలిం ఇండస్ట్రీకి ఒక పీడ కల. ఫిలిం ఇండస్ట్రీకి వేలకోట్ల నట్టాన్ని మిగిల్చిన ఈ సంవత్సరాన్ని ఇప్పట్లో ఇండస్ట్రీ వర్గాలు మరిచిపోరు. వాస్తావానికి ఈ ఏడాది మొదటి రెండు నెలలు మాత్రమే సినిమాలు వచ్చాయి ఆ తరువాత సినిమాలు లేవు.దీనితో ఆ రెండు నెలలో విడుదల అయిన సినిమాల కలెక్షన్స్ రికార్డులే ఈ సంవత్సరం ఇండస్ట్రీ రికార్డులుగా మిగిలాయి. ఈ సంవత్సరంలో విడుదలైన సినిమాలలోని పాటలలో రికార్డులను క్రేయేట్ చేసిన సాంగ్స్ లిస్టు తీసుకుంటే ‘అల వైకుంఠపురంలో’ నchirangeevi;beauty;view;pradeep;ram pothineni;ramu;2020;industry;survey;ala vaikuntapuramlo;nuvvilaమెగా ఫ్యామిలీ ఆధిపత్యంలో సాంగ్స్ !మెగా ఫ్యామిలీ ఆధిపత్యంలో సాంగ్స్ !chirangeevi;beauty;view;pradeep;ram pothineni;ramu;2020;industry;survey;ala vaikuntapuramlo;nuvvilaMon, 07 Dec 2020 09:00:00 GMT2020 సంవత్సరం  ఫిలిం ఇండస్ట్రీకి ఒక పీడ కల. ఫిలిం ఇండస్ట్రీకి వేలకోట్ల నట్టాన్ని మిగిల్చిన ఈ సంవత్సరాన్ని ఇప్పట్లో ఇండస్ట్రీ వర్గాలు మరిచిపోరు. వాస్తావానికి ఈ ఏడాది మొదటి రెండు నెలలు మాత్రమే సినిమాలు వచ్చాయి ఆ తరువాత సినిమాలు లేవు.


దీనితో ఆ రెండు నెలలో విడుదల అయిన సినిమాల కలెక్షన్స్ రికార్డులే ఈ సంవత్సరం ఇండస్ట్రీ రికార్డులుగా మిగిలాయి. ఈ సంవత్సరంలో విడుదలైన సినిమాలలోని పాటలలో రికార్డులను క్రేయేట్ చేసిన సాంగ్స్ లిస్టు తీసుకుంటే ‘అల వైకుంఠపురంలో’ ని మూడు పాటలు ఈ సంవత్సరం ది బెస్ట్ సాంగ్స్ గా నిలిచాయి.



2020లో వచ్చిన పాటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న అయిదు పాటల జాబితాకు సంబంధించి ఒక సర్వే నిర్వహిస్తే అందులో నాలుగు పాటలు  మెగా హీరోలకు సంబంధించినవే. ఈ సంవత్సరం నెం.1 స్థానంలో ‘బుట్టబొమ్మ’ సాంగ్ నిలిస్తే నెంబర్ 2 స్థానంలో ‘రాములో రాములా’ పాట నిలిచింది. ఇక నెం.3గా ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట నిలిచింది.


ఇక నెంబర్ 4 స్థానంలో ‘ఉప్పెన’ సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ నిలిచింది. 5వ స్థానంలో మళ్లీ ‘అల వైకుంఠపురంలో’ ‘సామజ వరగమన’ పాట నిలిచింది. ఈ 5 పాటల తర్వాత 6వ స్థానంలో ‘భీష్మ’ లోని ‘వాట్టే వాట్టే బ్యూటీ’ 7వ స్థానంలో ‘పలాస’ సినిమాలోని ‘నక్కిలీసు గొలుసు’ 8వ స్థానంలో ‘జాను’ లోని ‘లైఫ్ ఆఫ్ రామ్’ 9వ స్థానంలో ‘సవారి’ లోని ‘ఉండిపోవా నువ్విలా’ నిలిచాయి. ఈ రికార్డులలో వాస్తవాల పక్కకు పెడితే ఈ రికార్డులలో కూడ మెగా కుటుంబ ఆధిపత్యం కనిపిస్తూ ఉండటంతో ఇండస్ట్రీ పై వారికి ఉన్న పట్టు ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది అన్న విషయం అందరికీ తెలుస్తోంది..




అలెర్ట్ అయిన కేసీఆర్...?

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>