Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports364f4a8f-2d68-48d2-8118-c36e9c221999-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports364f4a8f-2d68-48d2-8118-c36e9c221999-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టులో ప్రతి ఫార్మాట్లోను కీలక ఆటగాడిగా మారిపోతున్నారు హార్దిక్ పాండ్యా. తనదైన దూకుడుతో ఎంతో అద్భుత ప్రదర్శన చేస్తూ భారీ స్కోరు నెలకొల్పుతున్నాడు. ఈ క్రమంలోనే కీలక సమయంలో క్రీజు లోకి వస్తున్న హార్దిక్ పాండ్యా మెరిపిస్తున్నా మెరుపులు ప్రస్తుతం ప్రేక్షకులందరినీ కూడా ఎంతగానో ఆకర్షిస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం బౌలింగ్ కి కాస్త దూరం ఉన్నప్పటికీ బ్యాటింగ్లో మాత్రం అదరగొడుతున్నాడు అని చెప్పాలి. మరి కొన్ని రోజులు ఇలాగే రానిస్తhardik;rani;varsha;harbhajan singh;hardik pandya;australia;west indies;kanna lakshminarayana;yuva;dookudu;paruguఆండ్రు రస్సెల్ కన్నా.. ఆ యువ ఆటగాడు చాలా బెటర్.?ఆండ్రు రస్సెల్ కన్నా.. ఆ యువ ఆటగాడు చాలా బెటర్.?hardik;rani;varsha;harbhajan singh;hardik pandya;australia;west indies;kanna lakshminarayana;yuva;dookudu;paruguMon, 07 Dec 2020 13:41:25 GMTఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టులో  ప్రతి ఫార్మాట్లోను కీలక ఆటగాడిగా మారిపోతున్నారు హార్దిక్ పాండ్యా. తనదైన దూకుడుతో ఎంతో అద్భుత ప్రదర్శన చేస్తూ భారీ స్కోరు నెలకొల్పుతున్నాడు. ఈ క్రమంలోనే కీలక సమయంలో క్రీజు  లోకి వస్తున్న హార్దిక్ పాండ్యా మెరిపిస్తున్నా  మెరుపులు ప్రస్తుతం ప్రేక్షకులందరినీ కూడా ఎంతగానో ఆకర్షిస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం బౌలింగ్ కి కాస్త దూరం ఉన్నప్పటికీ బ్యాటింగ్లో మాత్రం అదరగొడుతున్నాడు అని చెప్పాలి. మరి కొన్ని రోజులు ఇలాగే రానిస్తే ఇక టీమిండియాకు ఉన్న  మిడిలార్డర్ సమస్య తీరిపోయే  అవకాశం ఉంది అనే రేంజ్ లో ఆడుతున్నాడు హార్దిక్  పాండ్య.



 ఇప్పటివరకు టీమిండియా ఆడిన ప్రతీ మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా ఎంతో అద్భుతంగా రాణించాడు అనే విషయం తెలిసిందే. ఐదవ స్థానంలో క్రీజులోకి వస్తున్న హార్దిక్ పాండ్యా ఆడుతున్న తీరు  మామూలుగా లేవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు అంటే స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎంతోమంది క్రికెటర్లు హార్థిక్ పాండ్యా  ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇటీవలే టీమిండియా వెటరన్  స్పిన్నర్ హర్భజన్ సింగ్ హార్థిక్ పాండ్యా ఆటతీరుపై స్పందిస్తూ పొగడ్తల వర్షం కురిపించాడు.


 వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రూ రస్సెల్ కన్నా టీమిండియా బ్యాట్ మెన్  హార్దిక్ పాండ్యా మెరుగైన ఆటగాడు అంటూ ప్రశంసించాడు హర్భజన్ సింగ్.  నిన్న ఆస్ట్రేలియా తో జరిగిన రెండో టీ20లో హార్దిక్ పాండ్యా 22 బంతుల్లో 42 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చిన తీరు అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించాడు. హార్దిక్ పాండ్య కు ఎప్పటి నుంచో నైపుణ్యం ఉంది అని..  అతడు భారీ సిక్సర్లు  కొడతాడు అనే విషయం కూడా ముందే తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు.  కాకపోతే ఇప్పుడు నిలకడగా ఆడుతున్నాడు అని... మ్యాచ్ లను పూర్తి చేసే బాధ్యతను తెలుసుకున్నాడు అంటూ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.


వచ్చే నెల జనవరిలో రెండు, ఏప్రిల్ నెల నాటికి మరో రెండు కరోనా వ్యాక్సిన్లు సిద్ధం!

బిగ్‌బాస్4లో చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. పిలిచిన నాగ్?

హైదరాబాద్ మేయర్ అయ్యే ఆ లేడీ ఎవరు..?

నిహారిక పెళ్లికి చిరంజీవి గిఫ్ట్..అమ్మో అంత కాస్ట్లీనా ?

బుల్లిపిట్ట: చైనా మొబైల్స్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

బ్రతకడం కష్టం కావడంతో పనిమనిషిగా మారిన నటి కృష్ణవేణి

భర్త సోషల్ డిస్టెంసింగ్.. మగాడు కాదంటూ భార్య కేసు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>