Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samantha3d2bf07a-a3fa-40c3-b9eb-f10c97494ee2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samantha3d2bf07a-a3fa-40c3-b9eb-f10c97494ee2-415x250-IndiaHerald.jpgఅక్కినేని కోడలికి ఇండస్ట్రీలో మామూలు క్రేజ్ లేదుగా. అటు ఫుల్ టైం యాంకరింగ్ గా సామ్ జామ్ లో దూసుకు పోతోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే దీనితో పాటుగా ఓటీటీ ప్లాట్ ఫాంపైనే ధృష్టిని కేంద్రీకరించిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ కుందనపు బొమ్మ చాలా సినిమాల్లో బిజీబిజీగా ఉంది. కాగా ఈ స్వీటీ లాక్ డౌన్ పెట్టినప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఆ సమయంలో ఈ ఆపిల్ బ్యూటీ తన ఫ్యామిలీతో సరదాగా సమయాన్ని గడిపింది. అలాగే ప్రకృతి ప్రేమికురాలిగా మారిపోయిందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీకి తన చేతిలో చాలాsamantha;beauty;anushka;keerthi;suresh;trisha krishnan;keerthi suresh;kirti;nageshwara rao akkineni;nayantara;prakruti;sam;samantha;tara;apple;cinema;tamil;custard apple;vignesh shivan;sam mendesతనకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని సామ్ ఏం చేసిందో తెలిస్తే షాక్..తనకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని సామ్ ఏం చేసిందో తెలిస్తే షాక్..samantha;beauty;anushka;keerthi;suresh;trisha krishnan;keerthi suresh;kirti;nageshwara rao akkineni;nayantara;prakruti;sam;samantha;tara;apple;cinema;tamil;custard apple;vignesh shivan;sam mendesMon, 07 Dec 2020 10:27:00 GMTఅక్కినేని కోడలికి ఇండస్ట్రీలో మామూలు క్రేజ్ లేదుగా. అటు ఫుల్ టైం యాంకరింగ్ గా సామ్ జామ్ లో దూసుకు పోతోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే దీనితో పాటుగా ఓటీటీ ప్లాట్ ఫాంపైనే ధృష్టిని కేంద్రీకరించిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ కుందనపు బొమ్మ చాలా సినిమాల్లో బిజీబిజీగా ఉంది. కాగా ఈ స్వీటీ లాక్ డౌన్ పెట్టినప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఆ సమయంలో ఈ ఆపిల్ బ్యూటీ తన ఫ్యామిలీతో సరదాగా సమయాన్ని గడిపింది. అలాగే ప్రకృతి ప్రేమికురాలిగా మారిపోయిందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీకి తన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీక్వీన్ కు తమిళ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

 విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కాతువాక్కుల రేండు కదల్’ లో ఈ ఆపిల్ బ్యూటీకి ఛాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో సమంతతో పాటుగా నయన తార కూడా నటించనున్నారట. కాని ఈ సినిమా నుంచి అక్కినేని కోడలు సామ్ తప్పుకున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి కారణాలు ఆమె గర్బంతో ఉండటం వల్లే తప్పుకుందని వార్తలు వినిపించాయి. కాని అది ఏమాత్రం నిజం కాదని నయనతార పుట్టిన రోజు సందర్భంగా తెలిసింది. అలాగే నయనతో కాని విఘ్నేష్ తో కానీ సమంతకు ఎలాంటి వివాదాలు లేదని నెటిజన్లకు అర్థమైపోయింది.

అయితే తాజాగా మరో సారి సమంతపై అలాంటి రూమర్ మళ్లీ వస్తోంది. విఘ్నేష్ తెరకెక్కిస్తున్న సినిమాలో నయనకున్న ప్రధాన్యం సమంతకు లేదట. అందుకే ఈ ఆపిల్ బ్యూటీ అందులో నటించడానికి ససెమిరా ఒప్పుకోవడం లేదట. అందుకే నా పాత్రకు ఇంపార్టెన్స్ ఇవ్వని సినిమాలో నేను నటించలేనని చెప్పి అందులో నుంచి తప్పుకుందట ఈ బ్యూటీ. ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో విఘ్నేష్ సామ్ ప్లేస్ లో త్రిష ను లేదా కీర్తి సురేష్ ను రీప్లేస్ చేయడానికి ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయని తాజాగా వార్తలు ప్రచారమవుతున్నాయి. కాని ఇందులో ఎంత నిజం ఉందనేది మాత్రం తెలియనిది. ఈ వార్తలు ఎంత వరకు వాస్తవం అనేది ఆ సినిమా యూనిట్ మాత్రమే చెప్పాలి మరి.


ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

ఒక రాజధాని కట్టడానికే డబ్బులు లేవు.. మూడు ఎలా కడతారు?

కేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతి

ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>