MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips0ebb9f07-f88a-4537-8ee0-85034b2f0fce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips0ebb9f07-f88a-4537-8ee0-85034b2f0fce-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ మారారు.ఈ సంవత్సరం అలా వైకుంఠపురంలో సినిమాతో నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుని మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.ప్రస్తుతం ఎన్‌టి‌ఆర్ తో చేసే సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ మాటల మాంత్రికుడు. అయితే ఆ తరువాత చెయ్యబోయే సినిమా ఎదన్నదానిపై క్యూరియాసిటీ పెరిగిపోయిందిtollywood gossips;cbn;chiranjeevi;mahesh;ntr;mahesh babu;srinivas;trivikram srinivas;tollywood;cinema;rajani kanth;bahubali;director;letter;nandamuri taraka rama rao;wantedత్రివిక్రమ్ తర్వాతి సినిమా మెగా స్టార్ తోనా..సూపర్ స్టార్ తోనా..??త్రివిక్రమ్ తర్వాతి సినిమా మెగా స్టార్ తోనా..సూపర్ స్టార్ తోనా..??tollywood gossips;cbn;chiranjeevi;mahesh;ntr;mahesh babu;srinivas;trivikram srinivas;tollywood;cinema;rajani kanth;bahubali;director;letter;nandamuri taraka rama rao;wantedMon, 07 Dec 2020 05:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ మారారు.ఈ సంవత్సరం అలా వైకుంఠపురంలో సినిమాతో నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుని మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.ప్రస్తుతం ఎన్‌టి‌ఆర్ తో చేసే సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ మాటల మాంత్రికుడు. అయితే ఆ తరువాత చెయ్యబోయే సినిమా ఎదన్నదానిపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. 

త్రివిక్రమ్ తో మెగాస్టార్ సినిమా చేస్తే చూడాలని ఎప్పటినుండో అభిమానులు ఆశపడుతున్నారు.త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని ఆ మద్య స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.కానీ వాయిదా పడుతూ వచ్చింది.ఇదిలా ఉండగా మెగాస్టార్ కి త్రివిక్రమ్ ఒక ఇంట్రస్టింగ్ లైన్ చెప్పాడట.ఆ స్టోరీ లైన్ కూడా మెగాస్టార్ కు నచ్చడంతో ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

అయితే త్రివిక్రమ్ నిజానికి ఎన్టీఆర్ తో సినిమా తరువాత, త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమాని ప్లాన్  చేసినట్టు తెలుస్తుంది.అయితే మహేష్ రాజమౌళితో సినిమా ఫిక్స్ అయ్యాడు కాబట్టి.. త్రివిక్రమ్ తన తరువాత సినిమాని మెగాస్టార్ తో ప్లాన్ చేస్తున్నాడట.ఎలాగూ మెగాస్టార్ కూడా సినిమాల వేగం పెంచాడు. ప్రస్తుతం చిరుకు చెప్పిన లైన్ మీద త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నాడట. ఏమైనా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా వస్తోందంటే.. వంద శాతం కమర్షియల్ ఎంటెర్టైనర్ అనేది దాదాపు ఫిక్స్ అయిపోయారు అభిమానులు.


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జమ్మలమడుగులో ఇంకా ఛాన్స్ లేదా?

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>