PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp03d5040e-3120-4b78-a5ec-86a183387681-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp03d5040e-3120-4b78-a5ec-86a183387681-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో మాదిరిగానే ఏపీ లోనూ బలపడాలని చూస్తున్న బీజేపీ పార్టీ కి తిరుపతి ఉప ఎన్నిక వేదిక కానుంది. అక్కడ గెలిచి టీడీపీ కి షాక్ ఇవ్వడమే కాదు వైసీపీ కి భయం పుట్టించాలని చూస్తుంది.. కేంద్రంలో కూడా ఏపీ లో బీజేపీ పుంజుకుంటుందని నమ్మకం కల్గించాలని బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.. ఇప్పటికే సోము వీర్రాజు నాయకత్వంలో పార్టీ చాలా పుంజుకుందని చెప్పాలి. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వంలో ఒక్క సీటు కూడా లేకపోయినా సోము వీర్రాజు కేంద్రం అండగా చూసుకుని రెచ్చిపోతున్నారు.. bjp;pawan;pawan kalyan;tiru;vedhika;bharatiya janata party;andhra pradesh;telangana;janasena;y. s. rajasekhara reddy;congress;mp;government;tirupati;doctor;husband;army;tdp;central government;ycp;janasena party;lie;partyతిరుపతి లో నిలిచేది ఎవరు.? బీజేపీ నా, పవనా..?తిరుపతి లో నిలిచేది ఎవరు.? బీజేపీ నా, పవనా..?bjp;pawan;pawan kalyan;tiru;vedhika;bharatiya janata party;andhra pradesh;telangana;janasena;y. s. rajasekhara reddy;congress;mp;government;tirupati;doctor;husband;army;tdp;central government;ycp;janasena party;lie;partyMon, 07 Dec 2020 19:00:00 GMTతెలంగాణ లో మాదిరిగానే ఏపీ లోనూ బలపడాలని చూస్తున్న బీజేపీ పార్టీ కి తిరుపతి ఉప ఎన్నిక వేదిక కానుంది. అక్కడ గెలిచి టీడీపీ కి షాక్ ఇవ్వడమే కాదు వైసీపీ కి భయం పుట్టించాలని చూస్తుంది.. కేంద్రంలో కూడా ఏపీ లో బీజేపీ పుంజుకుంటుందని నమ్మకం కల్గించాలని బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.. ఇప్పటికే సోము వీర్రాజు నాయకత్వంలో పార్టీ చాలా పుంజుకుందని చెప్పాలి. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వంలో ఒక్క సీటు కూడా లేకపోయినా సోము వీర్రాజు కేంద్రం అండగా చూసుకుని రెచ్చిపోతున్నారు..

దుబ్బాక మాదిరిగా తిరుపతి లో కూడా తమదే గెలుపు అన్నట్లు వ్యవహరిస్తుండం కొసమెరుపు.. అయితే బీజేపీ పార్టీ తాను ఎదుగుతూ ఇతరులను తొక్కేయాలనే ఆచరణ మొదటినుంచి చేస్తుందన్న సంగతి తెలిసిందే. గతంలో పలుమార్లు తమతో పొత్తుకు ఉన్న పార్టీలను తొక్కేసి తాను లైం లైట్ లో ఉండే ప్రయత్నం చేసింది.. ఇప్పుడు జనసేన ను కూడా అదే చేస్తుందని జనసేన కార్యకర్తల నుంచి వస్తున్న మాట.. బీజేపీ తో పొత్తుకు జనసేన ఒప్పుకున్నా దగ్గరినుంచి జనసేన వాయిస్ పెద్దగా బయటకి వినిపించడంలేదు. దీంతో ఈ తిరుపతి లో ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తి కరమైంది.

తిరుపతి ఎంపి బల్లి దుర్గాప్రసాద్ మృతితో ఉప ఎన్నికలు నిర్వహంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే టిడిపి తన అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని పోటీలోకి దించింది. అధికార వైఎస్సార్ సిపి డాక్టర్ గురుమూర్తి పేరును ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీ ఎంపి చింతామోహన్ పేరు వినిపిస్తోంది. అయితే బిజెపి, జన సేనలు ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు. జన సేన అధినేత పవన్ కల్యాణ్, అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో తామే పోటీ చేస్తామని ఇప్పటి వరకు స్పష్టంగా ప్రకటించకపోవడం గమనార్హం.


కొత్త పీసీసీ చీఫ్ ఎవరో తెలుసా..?

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>