GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/gold/124/gold-rates31c7fd99-fe12-44c0-8b2a-ad3641a567f6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/gold/124/gold-rates31c7fd99-fe12-44c0-8b2a-ad3641a567f6-415x250-IndiaHerald.jpgరోజూ రోజుకు బంగారం ధరలు భారీగా పడిపోయాయి. మొన్నటి వరకు కాస్త పెరుగుతూ వస్తుంది. నిన్న ఒకేసారి పడిపోయింది. వరుసగా ఈరోజు కూడా బంగారం ధర భారీగా తగ్గింది. మార్కెట్ లో పసిడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ధర పసిడి ప్రియులకు ఊరట కలిగిస్తుండటం తో కొనుగోలు చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇక ప్రస్తుతం బంగారం ,వెండి ధరలు పూర్తిగా తగ్గిపోయాయి. gold rates;hyderabad;industries;gold;vegetable market;silver;international;nijam;ee rojulloబ్రేకింగ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!!!బ్రేకింగ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!!!gold rates;hyderabad;industries;gold;vegetable market;silver;international;nijam;ee rojulloMon, 07 Dec 2020 14:00:00 GMTమార్కెట్ లో పసిడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ధర పసిడి ప్రియులకు ఊరట కలిగిస్తుండటం తో కొనుగోలు చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇక ప్రస్తుతం బంగారం ,వెండి ధరలు పూర్తిగా తగ్గిపోయాయి.



అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పడిపోవడం తో హైదరాబాద్ మార్కెట్ లో సోమవారం ధరలు కిందకు దిగొచ్చాయి..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పడిపోయింది. రూ. 50,080కు క్షీణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.200 తగ్గుదలతో రూ. 45,910కు పడిపోయింది.. బంగారు ఆభరణాల కొనుగోళ్లు ఈ రోజుల్లో భారీగా పుంజుకున్నాయి.. 



వెండి ధరలు కూడా బంగారం రేట్ల పై ఆధారపడ్డాయి. మొన్నటి వరకు బంగారాన్ని మించి రేట్లు వసూల్ చేయగా, ఈరోజు మాత్రం అదే దారిలో నడిచాయి. భారీగా పతనమైంది. ఏకంగా రూ. 3619 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.63,900కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ప్రధాన కారణంగా వెండి ధరలు పూర్తిగా కిందకు వచ్చాాయి .. అంతర్జాతీయ మార్కెట్ లో వీటి రేట్లు పడి పోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. గోల్డ్ ధర ఔన్స్‌కు 0.08 శాతం పెరుగుదల తో 1841 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.20 శాతం పెరుగుదల తో 24.30 డాలర్లకు క్షీణించింది. మరో నెల వరకు రేట్లు ఇలాగే కొనసాగుతాయని నిపుణులు అంటున్నారు... నిజంగానే తగ్గుతాయా లేదా అన్నది చూడాలి..




హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వరద సాయం

గర్భం పోయేందుకు మాత్ర వేసుకున్న బాలిక.. చివరికి ప్రాణం పోయింది.?

వచ్చే నెల జనవరిలో రెండు, ఏప్రిల్ నెల నాటికి మరో రెండు కరోనా వ్యాక్సిన్లు సిద్ధం!

ఆండ్రు రస్సెల్ కన్నా.. ఆ యువ ఆటగాడు చాలా బెటర్.?

తెలుగు రాష్ట్రాల సమస్యపై సుప్రీం కీలక తీర్పు

బిగ్‌బాస్4లో చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. పిలిచిన నాగ్?

హైదరాబాద్ మేయర్ అయ్యే ఆ లేడీ ఎవరు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>