MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/flimy-newsd0c93e38-9c84-4a57-9903-9f88663ad010-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/flimy-newsd0c93e38-9c84-4a57-9903-9f88663ad010-415x250-IndiaHerald.jpgఈ సినిమా లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి బలమైన విలన్ పాత్రలో నటిస్తుండగా కార్తీ తో ఖైధి వంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దక్షిణాదిలో మంచి మోస్ట్ అవైటెడ్ చిత్రంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అప్పుడు టీజర్ తో దుమ్ములేపిన టీం.. flimy news;view;lokesh;raj;sethu;vijay;vijay sethupathi;india;korea, south;cinema;kollywood;youtube;you tube;husband;letter;joseph vijay;lokesh kanagaraj;master;raccha;chitramఅప్పుడు టీజర్ ..ఈ సారి ట్రైలర్ ..ఇక రచ్చ రచ్చే .!!అప్పుడు టీజర్ ..ఈ సారి ట్రైలర్ ..ఇక రచ్చ రచ్చే .!!flimy news;view;lokesh;raj;sethu;vijay;vijay sethupathi;india;korea, south;cinema;kollywood;youtube;you tube;husband;letter;joseph vijay;lokesh kanagaraj;master;raccha;chitramMon, 07 Dec 2020 06:00:00 GMTకోలీవుడ్ స్టార్ నటుడు ఇళయ థలపతి విజయ్ హీరోగా నటించిన "మాస్టర్ " టీజర్ మరియు సాంగ్స్ ఎలాంటి సంచలనలు క్రియేట్ చేశాయో తెలిసిందే.టీజర్ అయితే సౌత్ ఇండియా లోనే ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ సంపాధించుకున్న టీజర్ గా రికార్డులు సృష్టించింది.

సినిమా లో  మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి బలమైన విలన్ పాత్రలో నటిస్తుండగా కార్తీ తో ఖైధి వంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దక్షిణాదిలో మంచి మోస్ట్ అవైటెడ్ చిత్రంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అప్పుడు టీజర్ తో దుమ్ములేపిన టీం.. 

ఈసారి ట్రైలర్ తో మరోమారు సెన్సేషన్ ను నమోదు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ట్రైలర్ ను మేకర్స్ రానున్న కొత్త సంవత్సరం కానుకగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ అంశంపై అధికారిక ప్రకటన రాకున్న సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తా తెగ హల్చల్ చేస్తుంది. మరి ఈ ట్రైలర్ వస్తే అది యూట్యూబ్ లో ఎలాంటి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి. 


డిసెంబ‌ర్ 7వ ‌తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>