MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/saif-ali-khan1f802200-af3f-4780-9f00-5272d3774cd0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/saif-ali-khan1f802200-af3f-4780-9f00-5272d3774cd0-415x250-IndiaHerald.jpgప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. ఈ సినిమా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్వకత్వంలో రూపొందనుంది. ఈ సినిమా భారత ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. ఈ మూవీలో మరో కీలక పాత్ర రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ చేయనున్నాడు.saif ali khan;prabhas;aly khan;saif ali khan;ali;dharma;ramu;india;bollywood;cinema;interview;director;hero;chitramఆదిపురుష్’ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన రావణ్..!?ఆదిపురుష్’ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన రావణ్..!?saif ali khan;prabhas;aly khan;saif ali khan;ali;dharma;ramu;india;bollywood;cinema;interview;director;hero;chitramMon, 07 Dec 2020 10:00:00 GMTప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. ఈ సినిమా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్వకత్వంలో రూపొందనుంది. ఈ సినిమా భారత ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో  ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. ఈ మూవీలో మరో కీలక పాత్ర రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ చేయనున్నాడు. ప్ప‌టికే ఈ సినిమాను 2022 ఆగ‌స్ట్ 11న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు కూడా ద‌ర్శ‌కుడు ప్ర‌క‌టించేశాడు. అయితే ఇటీవల సైఫ్ అలీ ఖాన్ చేసిని వ్యాఖ్యలు ఈ సినిమాకు తలనోప్పి తెచ్చాయి.

అయితే ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్, ‘ఆదిపురుష్’ సినిమా గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ప్రేక్షకులు కొత్త రామాయాణాన్ని చూస్తారని చెప్పాడు. అంతేకాకుండా ఈ సినిమాలో సీతా అపహరణను చెడుగా కాకుండా మంచి కోణంలో చూపిస్తే అర్థవంతంగా ఉంటుందని అన్నాడు. దాంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు అతడిని సినిమా నుంచి తొలగించమంటూ దర్శకుడు ఓం రౌత్‌ను డిమాండ్ చేస్తున్నాడు. దీంతో కొత్త రామాయణానికి రావణుడు తలనొప్పి తెచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

దీంతో సైఫ్ అన్నా మాటలకు సరైన విశ్లేషణను ఇచ్చాడు. తన ఉద్దేశ్యం రావణుడు సీతను కేవలం తన చెల్లికి జరిగిన దానికి ప్రతీకారంగా తీసుకొచ్చిన కోణంలో మాట్లాడానని, తన మాటల్లో ఎటువంటి తప్పు ఉన్న క్షమించమని కోరాడు. అంతేకాకుండా తను పాల్గొన్న ఇంటర్వ్యూలోని తన మాటలు కొందరి భావాలను బాధించినట్లు తనకు అర్థం అయిందని కానీ తన ఉద్దేశ్యం అది కాదంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా రాముడు నా దృష్టిలో ఒక గొప్ప హీరో, ధర్మం తప్పని వాడు, రామాయణాన్ని చెడుపై మంచి గెలిచిన తీరుగా తాను పరిగణిస్తానని, ఆదిపురుష్ టీమ్ ఈ గొప్ప కావ్యాన్ని చిత్రించేందుకు ఎనలేని శ్రమ చేస్తుందని, దానికి తాను చేసే పొరపాట్లు అడ్డంకులు కాకూడదని అన్నాడు.


ఆ రెండు సినిమాలను అక్క‌డే ప్లాన్ చేసిన నితిన్‌..!?

ట్రంప్ నోట మరో సారి అదే మాట.. నేనే గెలిచా అంటూ..?

గోవు దానం చేయండి: వైవీ సుబ్బారెడ్డి పిలుపు

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>