MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-stars-from-zero-to-heroc38f98d1-9eec-4697-80ca-d19fc0bc9440-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-stars-from-zero-to-heroc38f98d1-9eec-4697-80ca-d19fc0bc9440-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఈజీ కాదు, ఒక వేళా అవాకాశం దొరికిన నిలబడటం కూడా ఈజీ కాదు. ఎంత ప్రావీణ్యం ఉన్న లక్కు కూడా చాల అవసరం. గుమ్మడికాయంత కష్టానికి తోడు ఆవగింజంత అదృష్టం ఉంటె జీరో నుండి హీరో అవ్వచ్చు.tollywood stars;mahesh;ntr;nani;badshah;meera;ram gopal varma;simran bagga;trisha krishnan;aishwarya;anasuya bharadwaj;dhanush;gautham new;gautham;jasmine;jr ntr;kajal aggarwal;krishna vamshi;naga;naveen polishetty;prasanth;puri jagannadh;rashmi gautham;ravi anchor;ravi teja;satya;sethu;shankar;sunil;teja;varun;varun sandesh;varun tej;vijay;vijay deverakonda;vijay sethupathi;holi;bollywood;tollywood;cinema;naga aswin;marriage;director;cancer;husband;karthik siva kumar;hero;vegetable market;heroine;joseph vijay;nandamuri taraka rama rao;zero;prashant kishor;rashami desai;anasuya 1;sai pallavi;devarakonda;chitramఒకప్పుడు ఈ 13 స్టార్ నటులంతా జూనియర్ ఆర్టిస్టులే అని మీకు తెలుసా..?ఒకప్పుడు ఈ 13 స్టార్ నటులంతా జూనియర్ ఆర్టిస్టులే అని మీకు తెలుసా..?tollywood stars;mahesh;ntr;nani;badshah;meera;ram gopal varma;simran bagga;trisha krishnan;aishwarya;anasuya bharadwaj;dhanush;gautham new;gautham;jasmine;jr ntr;kajal aggarwal;krishna vamshi;naga;naveen polishetty;prasanth;puri jagannadh;rashmi gautham;ravi anchor;ravi teja;satya;sethu;shankar;sunil;teja;varun;varun sandesh;varun tej;vijay;vijay deverakonda;vijay sethupathi;holi;bollywood;tollywood;cinema;naga aswin;marriage;director;cancer;husband;karthik siva kumar;hero;vegetable market;heroine;joseph vijay;nandamuri taraka rama rao;zero;prashant kishor;rashami desai;anasuya 1;sai pallavi;devarakonda;chitramMon, 07 Dec 2020 10:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఈజీ కాదు, ఒక వేళా అవాకాశం దొరికిన నిలబడటం కూడా ఈజీ కాదు. ఎంత ప్రావీణ్యం ఉన్న లక్కు కూడా చాల అవసరం. గుమ్మడికాయంత కష్టానికి తోడు ఆవగింజంత అదృష్టం ఉంటె జీరో నుండి హీరో అవ్వచ్చు. అచ్చం ఆలాంటి ఫార్ములా ఈ నటులందరికి సరిపోతుంది. ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్టులుగా, సైడ్ యాక్టర్స్ గా కెరీర్ మొదలు పెట్టిన వీరంతా నేడు స్టార్స్ గా చలామణి అవుతున్నారు. వాళ్లెవరో చూద్దాం పదండి.

నాని: ఒకప్పుడు రాధాగోపాళం వంటి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్, కానీ నేడు టాలీవుడ్ లో టాప్ హీరో గా దూసుకుపోతున్నాడు.  
సత్యదేవ్: మహేష్ బాబు, వరుణ్ తేజ్ లాంటి స్టార్స్ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన సత్య ప్రస్తుతం చిన్నసినిమాలకు పెద్ద హీరోగా నిలిచాడు.  
రవితేజ: కృష్ణవంశీ సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసే రవి తేజ పూరి తో పరిచయం కొద్దీ హీరో గా మారి స్టార్ హీరో గా ఎదిగాడు.    
శర్వానంద్: శంకర్ దాదా ఎంబిబిఎస్ లో క్యాన్సర్ పేషేంట్ గా చిన్న పాత్రలో నటించిన శర్వా ప్రస్తుతం తన మార్కెట్  25 కోట్లకు పెంచుకున్నాడు.
విజయ్ సేతుపతి: ధనుష్, కార్తి వంటి స్టార్స్ సినిమాల్లో పక్కనుండి వచ్చిపోయే చిన్న పాత్రల్లో నటించి ఇప్పుడు స్టార్ హీరో గా మారాడు.  
నవీన్ పొలిశెట్టి: లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో చిన్న పాత్రలో నటించాడు. ఈ చిత్రం తర్వాత చాల గ్యాప్ తీసుకొని బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా కుమ్మేస్తున్నాడు.  
సాయి పల్లవి: పందెంకోడి సినిమాలో మీరా జాస్మిన్ కి పక్కన స్నేహితుల గుంపులో ఒక అమ్మాయిగా నటించింది. ఇప్పుడు ఆమె ఒక రేంజ్ లో ఉంది.
విజయ్ దేవరకొండ: ప్రస్తుతం తన క్రేజ్తో ఇండస్ట్రీని శాసిస్తున్న విజయ్ ఒకప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్న పాత్రలో నటించాడు.
కాజల్ అగర్వాల్: క్యూ హో గయా నా చిత్రంలో ఐశ్వర్య రాయి పక్కన డ్యాన్స్ చేసిన స్టార్ హీరోయిన్ గా మారి, పెళ్లి కూడా చేసుకుంది.
త్రిష: ప్రశాంత్ సిమ్రాన్ నటించిన జోడీ సినిమాలో ఒక స్నేహితురాలిగా నటించిన త్రిష ఇప్పటికి స్టార్ హీరోయినా గా చలామణి అవుతుంది.  
అనసూయ భరద్వాజ్: జూనియర్ ఎన్టీఆర్ నాగ సినిమాలో కొన్ని సెకండ్ల పాటు కనిపించింది అనసూయ.
రితూ వర్మ: తారక్ నటించిన బాద్షా చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ గా మొదలెట్టి పెళ్లి చూపులు చిత్రంతో స్టార్ అయ్యింది.
రష్మి గౌతమ్: సునీల్ పక్కన హోలీ సినిమాలో సైడ్ యాక్టర్ గా నటించిన రష్మీ బుల్లితెర స్టార్ అయ్యింది .   


ఆ రెండు సినిమాలను అక్క‌డే ప్లాన్ చేసిన నితిన్‌..!?

ట్రంప్ నోట మరో సారి అదే మాట.. నేనే గెలిచా అంటూ..?

గోవు దానం చేయండి: వైవీ సుబ్బారెడ్డి పిలుపు

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>