MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal089f1357-4224-4f80-81f5-d67635342618-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal089f1357-4224-4f80-81f5-d67635342618-415x250-IndiaHerald.jpgమోనాల్ గజ్జర్. ఎపుడో ఆరేళ్ళ క్రితం తెలుగులో రెండు మూడు సినిమాలు చేసిన హీరోయిన్. ఆమెను తిరిగి తెలుగు టీవీల ద్వారా జనాలకు పరిచయం చేసిన ఘనత మాత్రం అచ్చంగా బిగ్ బాస్ నిర్వాహకులకే దక్కుతుంది. ఇక్కడ మోనాల్ గజ్జర్ కి కలసి వచ్చిన అంశం ఏంటి అంటే గ్లామర్. ఆమె మొత్తం బిగ్ బాస్ హౌస్ లో ఏకైక సినీ హీరోయిన్ కావడం. దాంతో ఇన్ని వారాలూ ఆమె నెట్టుకుంటూ వచ్చిందా లేక మసాలా కోసం బిగ్ బాస్ మద్దతు ఇస్తూ వచ్చారా అన్నది మాత్రం ఒక చర్చగానే ఉంది.monal;naresh;allari naresh;bhama;monal gajjar;gujarat - gandhinagar;telugu;bigboss;audience;heroine;success;house;masala;allariటాప్ ఫైవ్ లోకి మోనాల్ ఫిక్స్ అయినట్లే?టాప్ ఫైవ్ లోకి మోనాల్ ఫిక్స్ అయినట్లే?monal;naresh;allari naresh;bhama;monal gajjar;gujarat - gandhinagar;telugu;bigboss;audience;heroine;success;house;masala;allariMon, 07 Dec 2020 12:00:00 GMTబిగ్ బాస్ నిర్వాహకులకే దక్కుతుంది. ఇక్కడ మోనాల్ గజ్జర్ కి కలసి వచ్చిన అంశం ఏంటి అంటే గ్లామర్. ఆమె మొత్తం బిగ్ బాస్  హౌస్ లో ఏకైక సినీ హీరోయిన్ కావడం. దాంతో ఇన్ని వారాలూ ఆమె నెట్టుకుంటూ వచ్చిందా లేక మసాలా కోసం బిగ్ బాస్ మద్దతు ఇస్తూ వచ్చారా అన్నది మాత్రం ఒక చర్చగానే ఉంది.

ఇక ఇన్ని వారాలుగా హౌస్ లో మోనాల్ కంటిన్యూ కావడం అంటే అది గొప్ప విషయమే. ఆమెను ఆడియన్స్ సేవ్ చేస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు అన్న కోణం నుంచే ఆలోచన చేస్తే ఆమె టాప్ రేంజి హీరోయిన్ కాదు, అలాగని సక్సెస్ ఫుల్ హీరోయిన్ కూడా కాదు. ఎపుడో కొన్నేళ్ళ క్రితం అల్లరి నరేష్ పక్కన రెండు మూడు సినిమాలు చేసింది. అటువంటి ఆమెను గుర్తుపెట్టుకుని మరీ  ఓటేసే ఫ్యాన్స్ తెలుగులో ఉంటే కనుక అది మోనాల్ గజ్జర్ చేసుకున్న పుణ్యమే అని చెప్పాలి.

ఇక ఆమె బిగ్ బాస్ హౌస్ లో గేమ్స్ ఎలా ఆడుతోంది అన్నది అందరికీ తెలిసిందే. ఆమె ఈ మధ్యనే కాస్తా గేమ్స్ మీద దృష్టి పెట్టింది. మరి ఇన్ని వారాలు ఆమె ఎలా సేవ్ అయింది అన్నది కూడా పెద్ద ప్రశ్న. ఇక ఆమె తెలుగు భాషకు చెందినవారు కాదు, గుజరాత్ భామ. ఆమెను  ప్రాంతీయ భాషాభిమానాన్ని కూడా పక్కన పెట్టి మరీ  ఓట్లేసి గెలిపించే సీన్ తెలుగు వారికి ఉంది అని అనుకుంటే మాత్రం తెలుగు వారి విశాల హృదయానికి జోహార్ అనాల్సిందే.

సరే చర్చలు ఎలా ఉన్నా కూడా మోనాల్ గజ్జర్ విషయంలో ప్రతీవారం ఎలిమినేట్ అవుతుంది అని అంతా భావించడం చివరికి పక్క వారు బలి కావడం జరుగుతూ వస్తోంది. ఏది ఏమైనా బిగ్ బాస్ లో ఎలిమినేషన్స్ ఈ సారి సీజన్ ఫోర్  లో మాత్రం విమర్శలకు తావు ఇచ్చేలా ఉన్నాయని అంటున్నారు. ఇక కధ ఇంత జరిగాక, ఇంత దూరం వచ్చాక మోనాల్ గజ్జర్ కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటుంది. ఆ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఇంకా ఉంటే వారు బిగ్ బాస్ ని చూస్తున్నా ఇప్పటికీ కనెక్ట్ కానట్లే లెక్క మరి.




నేడే త్రివిధ దళాల పతాక దినోత్సవం!

కేజీఎఫ్2 ఫస్ట్ పార్ట్ అంత మ్యాజిక్ చేస్తుందా?

రేపు భారత్ బంద్...వెల్లువెత్తుతున్న విపక్షాల మద్దతు

బాలీవుడ్‌లో మహిళలకు ప్రాధాన్యం పెరిగింది.. వెల్లడించిన నటి

చంద్రబాబుకు మా చెడ్డ ట్రబులొచ్చింది..?

లోకేష్ లో నిజంగా ఇంత చలనం ఎలా వచ్చింది..?

పాకిస్థాన్‌లో ఘోరం.. పెళ్లి చేసుకోనన్న క్రిస్టియన్ మహిళను దారుణంగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>