MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/f3d11450ed-de49-45d4-9594-0c14d73b4743-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/f3d11450ed-de49-45d4-9594-0c14d73b4743-415x250-IndiaHerald.jpgకమర్షియల్ సినిమాల్లో కామెడీ ని జోడించి హిట్ సినిమాలు చేసిన దర్శకులు టాలీవుడ్ లో కొంతమందే ఉన్నారని చెప్పొచ్చు..ఆలా టాలీవుడ్ కి దొరికిన అతి కొద్దీ మంది దర్శకుల్లో ఒకరు అనిల్ రావిపూడి.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పటాస్ సినిమా హిట్ రావడంతోనే టాలీవుడ్ కి ఓ మేలిమి డైరెక్టర్ దొరికిపోయాడని అర్థమైపోయింది.. తొలి సినిమా తోనే హిట్ కొట్టిన అనిల్ ఆ తర్వాత వరుసగా మూడు హిట్ లు కొట్టి టాప్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాడు.. కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో మంచి హిట్ కొట్టి అభిరుచి గల దర్శకుడు అనిపించుకున్నాడు అనిల్f3;venkatesh;anil music;anil ravipudi;kalyan;kalyan ram;raja;ram pothineni;ravi teja;samatha;varun;varun sandesh;varun tej;tollywood;cinema;f2;director;comedy;hero;pataas;pataas 1;raja the great;f3;pattasమూడో F అంటే అర్థం ఏంటో తెలుసా..?మూడో F అంటే అర్థం ఏంటో తెలుసా..?f3;venkatesh;anil music;anil ravipudi;kalyan;kalyan ram;raja;ram pothineni;ravi teja;samatha;varun;varun sandesh;varun tej;tollywood;cinema;f2;director;comedy;hero;pataas;pataas 1;raja the great;f3;pattasMon, 07 Dec 2020 11:00:00 GMTకామెడీ ని జోడించి హిట్ సినిమాలు చేసిన దర్శకులు టాలీవుడ్ లో కొంతమందే ఉన్నారని చెప్పొచ్చు..ఆలా  టాలీవుడ్ కి దొరికిన అతి కొద్దీ మంది దర్శకుల్లో ఒకరు అనిల్ రావిపూడి.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పటాస్ సినిమా హిట్ రావడంతోనే టాలీవుడ్ కి ఓ మేలిమి డైరెక్టర్ దొరికిపోయాడని అర్థమైపోయింది.. తొలి సినిమా తోనే హిట్ కొట్టిన అనిల్ ఆ తర్వాత వరుసగా మూడు హిట్ లు కొట్టి టాప్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాడు.. కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో  మంచి హిట్ కొట్టి అభిరుచి గల దర్శకుడు అనిపించుకున్నాడు అనిల్ రావిపూడి.

రాజా ది గ్రేట్, f2 , సరిలేరు నీకెవ్వరూ వంటి చిత్రాలతో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా పెద్ద పెద్ద హీరోలతో సినిమా చేస్తాడని మంచి కితాబు కూడా దక్కించుకున్నాడు.. ఇప్పుడు f3 మీద వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది.. రవితేజ వెంకీ, వరుణ్ లతో జాయిన్ కాబోతున్నాడని ప్రచారం జరుగుతుంది..  సీక్వెల్ కాని కథతో ఈ నెలలో సెట్స్ కెళ్లనున్నారు. అతని అన్ని సినిమాల మాదిరిగా కాకుండా అనిల్   ఇప్పుడు సినిమా ఆద్యంతం కుటుంబ భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెట్టబోతున్నారట.

F2 అంటే ఫన్ .. నిరాశ. ఈసారి మరో ఎఫ్ జోడించారు కాబట్టి అది `కుటుంబం`(ఫ్యామిలీ) అని తెలిసింది.నిజానికి ఎఫ్ 3 కూడా ఎఫ్ 2 తరహా అని భావిస్తే తప్పులో కాలేసినట్టేనని తెలుస్తోంది. ఈసారి పక్కాగా అనీల్ దీనికి కొన్ని కుటుంబ భావోద్వేగాలను జోడించి స్క్రిప్ట్ రాశారు. చాలా సెంటిమెంట్ ఎలివేట్ చూస్తూనే మానవ సంబంధాల కోణం ఉంటుందని తెలుస్తోంది. సరదాగా నవ్విస్తూనే ఉద్వేగాలతో రగిలిస్తాడట. సరదాకి సెంటిమెంట్ కి మధ్య సమతుల్యతను సాధించాలనుకున్నారట.ఇందులో మరో హీరో ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది..


నేడే త్రివిధ దళాల పతాక దినోత్సవం!

కేజీఎఫ్2 ఫస్ట్ పార్ట్ అంత మ్యాజిక్ చేస్తుందా?

రేపు భారత్ బంద్...వెల్లువెత్తుతున్న విపక్షాల మద్దతు

బాలీవుడ్‌లో మహిళలకు ప్రాధాన్యం పెరిగింది.. వెల్లడించిన నటి

చంద్రబాబుకు మా చెడ్డ ట్రబులొచ్చింది..?

లోకేష్ లో నిజంగా ఇంత చలనం ఎలా వచ్చింది..?

పాకిస్థాన్‌లో ఘోరం.. పెళ్లి చేసుకోనన్న క్రిస్టియన్ మహిళను దారుణంగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>